అయోధ్య రామ్‌లల్లా విగ్రహం ప్రత్యేకతలివే!

కృష్ణ శిలతో రామ్‌లల్లా విగ్రహం తయారీ

విగ్రహం పొడవు 51 ఇంచులు

విగ్రహం బరువు 150 కేజీలు

నల్లని కలువ తామరపై ఐదేళ్ల బాలరాముడిరూపంలో మూలవిరాట్

రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌

కాశీకి చెందిన జ్ఞానేశ్వర్‌ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

అభిజిత్ ముహూర్తంలో పుష్య శుక్ల ద్వాదశీ 12.20 నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యలో ప్రతిష్టాపన

సూర్య తిలకమాకారంలో సూర్యకిరాణాలు గర్భగుడిలో పడేలా అద్దాలు ఏర్పాటు

సూర్యకిరణాలు పడేలా డిజైన్‌ చేసిన CSIR,CBRI సైంటిస్ట్ లు Images Credit: Pinterest