ABP Desam

తథాస్తు దేవతలు అంటే ఎవరు!

ABP Desam

సాయంత్రం సమయంలో ఏదైనా మాట అనగానే..తథాస్తు దేవతలున్నారు జాగ్రత్త అంటారు పెద్దలు

ABP Desam

నిజంగా తథాస్తు దేవతలు ఉన్నారా ..పురాణాల్లో ఏముంది

అశ్వరూపంలోకి మారినప్పుడు సూర్యుడు, ఛాయాదేవికి జన్మించిన వారే అశ్వినీదేవతలు

వారు నిత్యం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని సూర్యుడి లానే తూర్పు-పడమల దిశగా ప్రయాణిస్తుంటారట

అందుకే సంధ్యాసమయంలో ఏవైనా చెడు విషయాలు మాట్లాడితే తథాస్తు దేవతలు తథాస్తు అనేస్తారని చెబుతారు

కొందరు ఎంత ఉన్నా లేదని చెప్పుకుంటారు, సందర్భం లేకపోయినా చెడు విషయాలను మాట్లాడుతుంటారు

మంగళకరమైన మాటలతోనే మంచి జరుగుతుందని..చెడు మాటలు, అశుభవార్తలను ఇంట ఉపయోగించకూడదనే హెచ్చరిక

ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం మంచిది కాదు

ఎప్పుడూ మంచే మాట్లాడాలన్నది దీని వెనుకున్న ఆంతర్యం

Image Credit: Pinterest