ఆడపిల్లలకు లక్ష్మీదేవి పేర్లు - అర్థాలు

ఆర్నా
సంస్కృతంలో అల లేదా సముద్రం అని అర్ధం. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది

అనన్య
స్వచ్ఛత, దాతృత్వం, దయ, మనోజ్ఞత, అందాన్ని కలిగినది

అదితి
సూర్యుని వంటి తేజస్సు కలది - అదితి దేవతల తల్లి

అంబుజ
కమలం నుంచి పుట్టినది

అనీషా
'కాంతి' లేదా 'ప్రకాశం'

భాగ్యశ్రీ
అదృష్టవంతురాలు

ధృతి
ధైర్యం, స్థిరత్వం, నైతికత, ఆజ్ఞ , సంకల్పం కలది

హరిప్రియ
శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైనది


లౌక్య
సంస్కృతంలో ‘ప్రపంచ జ్ఞాని’ అని అర్థం


మానుషి
దయగల స్త్రీ అని అర్థం