అన్వేషించండి

ఈ 2 రాశులవారికి మనోబలం ఉంటుంది... ఈ రాశులవారికి ఇబ్బందులు తప్పవు!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జనవరి 23 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీరు మీ కుటుంబానికి చాలా సమయం కేటాయిస్తారు. అన్ని పనులు మీ కోరిక మేరకు జరిగినట్లు అనిపిస్తుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడటం వల్ల ఉన్న ఆందోళనలు చాలా వరకు దూరమవుతాయి. ఈరోజు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. మీ నుంచి చాలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. 

వృషభ రాశి

ఆర్థిక ఇబ్బందులు తీరడం వల్లమీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఈ రోజు చాలా బాగుంటుంది. ఉద్యోగులు పై అధికారుల సహాయం పొందుతారు. ఈరోజు అసంపూర్తిగా ఉన్న పనులను పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. తోబుట్టువులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.  

మిథున రాశి

ఈ రోజు మీరు పెద్ద వ్యాపార ఒప్పందం కోసం ఆఫర్ పొందవచ్చు. ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కోపం తగ్గించుకోవడం మంచిది.  మనసులో ఆనందం, ఉత్సాహం ఉంటుంది. జీవితం పట్ల సానుకూలత ఉంటుంది. అసిడిటీ సమస్య ఉండవచ్చు

Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!

 కర్కాటక రాశి

ఈ రోజు కుటుంబం, స్నేహితులకు మీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు.  ప్రియమైన వారితో సంబంధాలు బలపడతాయి. రిస్క్ తీసుకోవద్దు.  కొన్ని ఫంక్షన్ల నుంచి ఆహ్వానం అందుకుంటారు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో మీ అధికారం పెరుగుతుంది. ప్రజలు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. వ్యాపారంలో లాభం ఉంటుంది.

సింహ రాశి

ఈ రోజు మీరు కార్యాలయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. పనులు త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారిస్తారు. తలనొప్పితో ఇబ్బంది పడతాు. కొత్త ప్రాజెక్టులలో పని చేయవచ్చు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. దిగుమతి-ఎగుమతి పనిలో మంచి పురోగతి ఉంటుంది

కన్యా రాశి

ఈ రోజు గొప్ప రోజు. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపార సంబంధాల పట్ల మీ వైఖరి సానుకూలంగా ఉంటుంది. యువకుల పెళ్లి గురించి చర్చ ముందుకు సాగుతుంది. కొత్త మూలాల నుంచి ఆదాయం ఉండవచ్చు. మెరుగైన ఫలితాల కోసం మిమ్మల్ని మీరు విశ్వసించండి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. మీ పిల్లల విజయానికి మీరు గర్వపడతారు 

తులా రాశి

రోజు మీ పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.  రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.  కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు మీ జీవనశైలిని మార్చుకోవాలి. మెరుగైన ఫలితాలను పొందడానికి మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు. ఆహారం పట్ల నిరాసక్తత ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అధిక బరువులు ఎత్తవద్దు. వెన్నునొప్పికి సంబంధించిన సమస్య ఉండవచ్చు.

Also Read: మౌని అమావాస్యరోజు రాజస్నానం ఇలా చేయాలి - కుంభమేళాలో ఈరోజు అత్యంత ప్రత్యేకం!

ధనస్సు రాశి

ఈ రోజు గొప్ప రోజు అవుతుంది. మీరు కార్యాలయంలో ప్రమోషన్ గురించి సమాచారాన్ని పొందుతారు. పాత అనుభవం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను ఒకట్రెండు రోజులు వాయిదా వేయడం సముచితం. మీరు పాత విషయాలపై ఒత్తిడికి గురికావచ్చు.  ప్రమాదకర కార్యకలాపాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. షేర్ మార్కెట్‌లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి 

మకర రాశి

ఈ రోజు మీరు మతపరమైన కార్యకలాపాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. మీ అభిరుచి మేరకు పని చేయాలనుకుంటారు. గృహ నిర్మాణ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి, మీరు సాంకేతికత సంబంధిత విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు.  

కుంభ రాశి

ఈ రోజు ఈ రాశివారిని అనుకోని ఇబ్బందులు వెంటాడుతాయి. మీరు పని చేసే విధానాన్ని మార్చుకోవాలి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. అనుకోని వివాదాలు ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో మంచి ప్రవర్తనను కొనసాగించండి.

మీన రాశి

కావాల్సిన వస్తులు పొందేందుకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పని నాణ్యతపై దృష్టి పెట్టండి. రక్తపోటు రోగుల ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు. ఆదాయ వనరులలో తగ్గుదల ఉంటుంది. ఇతరుల విషయాలలో మీ జోక్యం పెరుగుతుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  
Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్​లో ఎలా కవర్​ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్​ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kodali Nani: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
HCU Lands Issue: ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
Bandi Sanjay: సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఆగ్రహం
సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ బండి సంజయ్ ఆగ్రహం
Monalisa News: మోనాలిసాకు సినిమా చాన్స్ ఇచ్చిన డైరక్టర్ రేప్ కేసులో అరెస్టు - మహాకుంభ్ వైరల్ గర్ల్‌కు కష్టాలు !
మోనాలిసాకు సినిమా చాన్స్ ఇచ్చిన డైరక్టర్ రేప్ కేసులో అరెస్టు - మహాకుంభ్ వైరల్ గర్ల్‌కు కష్టాలు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Dhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP DesamAniket Verma Young Super Star in SRH IPL 2025 | సన్ రైజర్స్ కొత్త సూపర్ స్టార్ అనికేత్ వర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kodali Nani: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
HCU Lands Issue: ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
Bandi Sanjay: సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఆగ్రహం
సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ బండి సంజయ్ ఆగ్రహం
Monalisa News: మోనాలిసాకు సినిమా చాన్స్ ఇచ్చిన డైరక్టర్ రేప్ కేసులో అరెస్టు - మహాకుంభ్ వైరల్ గర్ల్‌కు కష్టాలు !
మోనాలిసాకు సినిమా చాన్స్ ఇచ్చిన డైరక్టర్ రేప్ కేసులో అరెస్టు - మహాకుంభ్ వైరల్ గర్ల్‌కు కష్టాలు !
AP Weather Alert: ఏపీలో మంగళ, బుధవారాల్లో ఎండలు తగ్గే అవకాశం- ఒకట్రెండు చోట్ల వర్షాలు
ఏపీలో మంగళ, బుధవారాల్లో ఎండలు తగ్గే అవకాశం- ఒకట్రెండు చోట్ల వర్షాలు
Hyderabad ORR Toll Charges: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Malaika Arora: క్రికెటర్ తో జంటగా ఐపీఎల్ మ్యాచ్ చూసిన మలైకా అరోరా... డేటింగ్ లో ఉన్నారా ?
క్రికెటర్ తో జంటగా ఐపీఎల్ మ్యాచ్ చూసిన మలైకా అరోరా... డేటింగ్ లో ఉన్నారా ?
L2 Empuraan Controversy: మా అబ్బాయిని బలి పశువును చేస్తున్నారు... మోహన్ లాల్‌కు ముందే తెలుసు... 'L2' వివాదంపై పృథ్వీరాజ్ తల్లి ఆవేదన
మా అబ్బాయిని బలి పశువును చేస్తున్నారు... మోహన్ లాల్‌కు ముందే తెలుసు... 'L2' వివాదంపై పృథ్వీరాజ్ తల్లి ఆవేదన
Embed widget