అన్వేషించండి

Horoscope Today 20th December 2022: ఈ రాశివారు జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందనే ఆలోచనలో ఉంటారు, డిసెంబరు 20 రాశిఫలాలు

Horoscope Today 20th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope Today 20th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మేషరాశి వారు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. లక్ష్యం సాధించేందుకు మరింత కష్టపడాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల సహకారంతో పనులు ముందుకు సాగుతాయి. ఖర్చులు పెరుగే అవకాశం ఉంది..జాగ్రత్తపడండి

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి రోజు. వివాద పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ప్రయాణంలో వస్తువులు నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త.

మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారి పురోభివృద్ధికి అవకాశం ఉంది. మీ పనితీరు ప్రశంసలు దక్కేలా చేస్తుంది. ప్రయాణానికి అనుకూలమైన రోజు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఎప్పటినుంచో చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

Also Read: పాలకుడు ఇలా ఉంటే ప్రత్యర్థులకు వణుకే, చాణక్యుడు చెప్పిన రాజతంత్రం ఇదే!

కర్కాటక రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులననీ పూర్తిచేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. బంధాలు బలపడతాయి. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.

సింహ రాశి
ఈ రోజు మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.  మీ ప్రవర్తన కారణంగా మీ ప్రియమైన వారు బాధపడతారు...ప్రవర్తనతో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి.  మనసులో ఉన్న మాటని స్పష్టంగా బయటకు చెప్పడం వల్ల సందిగ్ధత తొలగిపోతుంది. సంబంధాలను మెరుగుపరచుకోవడానికి చొరవ తీసుకునే అవకాశం ఉంది.పెళ్లికి సంబంధించిన చర్చలు ఫలవంతం అవుతాయి. 

కన్యా రాశి
ఈ రోజున కన్యా రాశి వారికి కార్యాలయంలో ఆశాజనక వాతావరణం ఏర్పడుతుంది. వివాహిత దంపతులు సంతోషంగా ఉంటారు. ఓ శుభవార్త వింటారు. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. సామాజిక ప్రతిష్ట పెరిగే అవకాశం కూడా ఉంది.

తులా రాశి
ఈ రోజు మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి...లేదంటే..మీ అమాయకత్వాన్ని అంతా వాడుకుంటారు. అధికారుల నుంచి హామీ పొందుతారు, ఆకస్మిక సంఘటనలు మిమ్మల్ని బాధపెడతాయి. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగం చేపడతారు. ఆరోగ్యం బావుంటుంది

వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి మంగళవారం శుభప్రదం. ఈ రోజు కొంత పెద్ద ఆర్థిక ప్రయోజనం ఉండవచ్చు, ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. రచన, కళలతో సంబంధం ఉన్న వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చినందుకు సంతోషం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

ధనుస్సు రాశి
సానుకూల ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.  మనసు పెట్టి పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మాటలు తగ్గించి మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి ఎంపిక లభించే అవకాశం ఉంది, ఆరోగ్యం బావుంటుంది. వివాహ చర్చలో విజయం సాధించినందుకు సంతోషిస్తారు.

2023లో కన్యారాశి ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మకర రాశి
మకరరాశి వారు కార్యాలయంలో వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. వ్యాపారులు పర్యటన చేయాల్సి వస్తుంది. సకాలంలో పనులు పూర్తిచేయడం వల్ల సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది.

కుంభ రాశి
ఏదో ఒక రోజు అద్భుతం జరుగుతుందనే ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనను పక్కనపెట్టి పనిచేయండి. ఆ కష్టమే మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి పని పూర్తి చేయగలుగుతారు. సమయం బాగుంటుంది. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందుతారు.

మీన రాశి
ఈ రాశివారు కొత్త ప్రణాళికలు వేస్తారు. లాభదాయకమైన పెట్టుబడులు కలిసొస్తాయి. ఇఛ్చిన మాట నిలబెట్టుకోవాలి.అనవసర  వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకున్న వారు ప్రయత్నాలు మొదలెట్టిండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Fact Check :తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
Embed widget