అన్వేషించండి

Horoscope Today January 10, 2024 :ఈ రాశివారు సవాళ్లు చూసి భయపడకూడదు, జనవరి 10 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 09th January  2024  - జనవరి 10 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

సంపద పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఇంట్లో సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కోపాన్ని నియంత్రించుకోండి. అనవసర వాదనలకు దిగొద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. వాహన నిర్వహణకు డబ్బులు వెచ్చిస్తారు. కుటుంబ సమేతంగా ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఉద్యోగంలో పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కార్యాలయంలో పని పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. ఈ రోజు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సహకారంతో పనిలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

Also Read: సంక్రాంతి పండుగ వెనుక ఎన్ని కథలున్నాయో తెలుసా!

మిథున రాశి (Gemini Horoscope Today) 

రోజంతా ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది కానీ ఏదో అసంతృప్తి వెంటాడుతుంది. అధిక ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగుతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.విద్యార్థులకు శుభసమయం. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టపడి పని చేసిన తర్వాత విజయం సాధిస్తారు. ఉద్యోగాలు మారేందుకు కొత్త అవకాశాలొస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ వ్యాపారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి.

Also Read: సంక్రాంతికి ముగ్గులో 'సిరులు పొంగే కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!

సింహ రాశి (Leo Horoscope Today)

రోజంతా ఆనందంగా ఉంటారు. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరుల ద్వారా సంపద పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశాలు ఉంటాయి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 
 
ఈ రాశివారు చేపట్టిన  పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. కోపం తగ్గించుకోవాలి. ఆదాయం బాగానే ఉంటుంది. ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. 
మీ జీవిత భాగస్వామితో కొంత విభేదాలు ఉండవచ్చు...మాట తూలవద్దు.

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రాశివారికి తోబుట్టువులతో కొనసాగుతున్న వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల వైపు నుంచి గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో కొంత గందరగోళంగా అనిపిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో  పురోగతి సాధిస్తారు.

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రాశివారి కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది, కానీ అధిక ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. వస్తుసౌఖ్యం, సంపద పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. మేథోపరమైన పనిలో విజయం సాధిస్తారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు చేపడతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి.  ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. కార్యాలయంలో వచ్చే సవాళ్లకు భయపడకండి  విజయం సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి.

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

మకర రాశి (Capricorn Horoscope Today) 

మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. పని బాధ్యతలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులను నియంత్రించండి. దాంపత్య జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. వృత్తి జీవితంలో బిజీ షెడ్యూల్ ఉంటుంది. 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మీపై మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. పాత మిత్రులతో సమావేశం ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. కార్యాలయంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి .మీ పనిపై దృష్టి పెట్టండి...ఉద్యోగంలో మీ ప్రమోషన్ అవకాశాలను పెంచుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి.

Also Read: ఆ రోజే బిడ్డను కంటాం - రామచంద్రా దీనిని భక్తి అంటారా!

మీన రాశి (Pisces Horoscope Today) 

ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి...వ్యాపార విస్తరణకు అవకాశాలుంటాయి. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాసం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. మేధోపరమైన పనుల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget