ABP Desam

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తి షెడ్యూల్‌

ABP Desam

జనవరి 16 శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు మొదలవుతాయి

ABP Desam

జనవరి 17 విగ్రహాల ఊరేగింపుతో పాటూ సరయు నదినుంచి నీటిని కలశాలతో తీసుకెళ్తారు

జనవరి 18 మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, వంటి ఆచారాలతో పవిత్రోత్సవం ప్రారంభం

జనవరి 19 న రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన

జనవరి 20న వివిధ నదుల నుంచి సేకరించిన 81 కలశాల నీటితో రామమందిరం గర్భగుడిని పవిత్రం చేస్తారు

జనవరి 21 ప్రత్యేక పూజలు హవనాల మధ్య శ్రీరామ చంద్రుడికి 125 కలశాలతో దివ్య స్నానం

జనవరి 22న ప్రధాన ఘట్టమైన ప్రాణ ప్రతిష్ఠ

ప్రాణ ప్రతిష్ఠా ముహూర్తం
జనవరి 22 మధ్యాహ్నం 12:29 నుంచి 12:30:32 PM వరకు...

Image Credit: Pinterest