చాణక్యనీతి: మగవారు మళ్లీ పెళ్లిచేసుకోవాలి అనుకుంటే!

పునర్వివాహం గురించి తన నీతిశాస్త్రంలో ప్రస్తావించాడు చాణక్యుడు

మగవారు పునర్వివాహం ఏ సందర్భాలలో చేసుకోవచ్చో కొన్ని సూచనలు చేశాడు చాణక్యుడు

భార్య గొడ్రాలు అయితే..వంశవృద్ధికోసం మరో వివాహం చేసుకోవచ్చన్నాడు చాణక్యుడు

పెళ్లైన 8 ఏళ్ల వరకూ ఆమెలో అనారోగ్య సమస్యలున్నప్పటికీ మరో వివాహం ఆలోచన చేయరాదు

భార్య మరణిస్తే ఆ వ్యక్తి మరో పెళ్లి చేసుకోవచ్చు

మళ్లీ పెళ్లిచేసుకోవాల్సిన పరిస్థితి వస్తే..మొదటి భార్యకు భరణం ఇవ్వాలి

భరణంతో పాటూ పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది

అప్పటి పరిస్థితుల ఆధారంగా వివాహవ్యవస్థకు సంబంధించి చాణక్యుడు చెప్పిన విషయాలవి..

Image Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

సప్త మోక్ష పురాలు - అయోధ్య మొదటిది!

View next story