చాణక్య నీతి: ఓ అడుగు వెనక్కు వేయాల్సిన సందర్భాలివే! అన్ని విషయాల్లో దూకుడు పనికిరాదన్నాడు ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాల్లో ఓ అడుగు వెనక్కు వేయడం వల్లే మంచి జరుగుతుందని సూచించాడు శత్రువు ఎదురైనప్పుడు అనవసర వివాదం పెట్టుకునే కన్నా తప్పుకుపోవడం మంచిది నేరస్తుడు ఎదురైనప్పుడు కూడా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడం ఉత్తమం నేరస్తుడు ఒకవేళ మీ సహాయం కోరినా కానీ తనకి సహాయం చేయడం సరికాదు ఎక్కడైనా హింస, అల్లర్లు చెలరేగినప్పుడు అక్కడ ఉండకపోవడం మంచిది సామాజిక వనరులు సరిగా లేని ప్రాంతానికి దూరంగా ఉండాలి ఈ విషయాల్లో మెండిగా ముందుకెళితే మీతో పాటూ కుటుంబానికి ఇబ్బందులు తప్పవు all Images Credit: Pinterest