మీ పిల్లల కోసం టాప్ 10 శివుడి పేర్లు

రుద్ర
శివుని భయంకరమైన రూపం

రుద్రాన్ష్
శివుడిలో భాగం అని అర్థం

సదాశివ
శాశ్వతమైన దేవుడు, ఎల్లప్పుడూ సంతోషంగా, ప్రేమగా , శుభప్రదంగా ఉండేవాడు అని అర్థం

నీలకంఠ
సర్వప్రాణుల సంరక్షణ కోసం కంఠంలో గరళాన్ని(విషాన్ని) దాచినవాడు

హర్ష, హర్షద్
ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు..ఆనందాన్ని పంచేవాడు

అశుతోష్
నిత్యం ఆనందంగా, సంతృప్తికరంగా జీవించేవాడు అని అర్థం

మహేష్ - ఉమామహేశ్వర
మహా అంటే గొప్ప..ఇషా అంటే శివా.. గొప్ప పాలకుడు అని అర్థం


భైరవ్
భైరవుడు అంటే భయాన్ని పోగొట్టగలవాడు, మానసికంగా బలవంతుడు అని అర్థం


ధ్రువ్
ధృవః అంటే 'చలించనివాడు' అని అర్థం. స్థిరత్వం, దృఢ నిశ్చయం కలవాడని అర్థం

నటరాజ్
అత్యంత కోపంగా ఉన్న స్థితిలోంచి తాండవమాడే శివుడిని నటరాజ్ అంటారు (All Images Credit: Pinterest)