భగవద్గీత: వద్దనుకుంటూనే ప్రతి ఒక్కరూ చేసే పాపం ఇదే!



పొగతో అగ్ని, మురికితో అద్దం, మావితో గర్భమందలి శిశువు కప్పి ఉన్నట్లు ఆత్మజ్ఞానం దేనిచే కప్పి ఉంటుంది?
కామము చేత



ఏ ప్రేరణతో జీవుడు తాను వద్దనుకున్నా పాపం చేస్తాడు?
కామము ప్రేరణతో



భగవంతుడెపుడు అవతరిస్తాడు?
ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందినపుడు



హృదయ శుద్ధి ద్వారా మోక్షం దేనివలన కలుగుతుంది?
జ్ఞానతపస్సు



ఏ సాధనములతో మనస్సు నిగ్రహింగా ఉంటుంది?
అభ్యాసం, వైరాగ్యం



భయంకరమైన మాయను దాటడం ఎలా ?
భగవంతుని శరణుపొందుట వలన



భగవద్గీత అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రం



ఈ పవిత్రగ్రంధం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు



భగవద్గీత చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాల గురించే ఈ ప్రశ్నలు - సమాధానాలు



Image Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

ఉచితంగా ఏదీ ఇవ్వొద్దు, తీసుకోవద్దన్న శ్రీ కృష్ణుడు

View next story