ముక్కోటి ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు 7 డిసెంబరు 23 ముక్కోటి ఏకాదశి ఏకాదశి వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా 7 నియమాలను ఆచరించాలి... ఏకాదశి ముందు రోజు రాత్రి...అంటే దశమి రోజు రాత్రి నిరాహారులై ఉండాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అబద్ధం చెప్పకూడదు వైకుంఠ ఏకాదశి రోజు స్త్రీ సాంగత్యం కూడదు దుష్ట పనులు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజు అన్నదానం చేయాలి Image Credit: Pinterest