న్యూ ఇయర్లో తెలంగాణలో సందర్శించాల్సిన టాప్ 10 దేవాలయాలు



బాసర - సరస్వతీదేవి ఆలయం
బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ అక్షరాభ్యాసాలు ఘనంగా జరుగుతాయి



భద్రాద్రి - రాముడి ఆలయం
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది భద్రాద్రి . రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దదైన ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా చేస్తారు



యాదాద్రి - లక్ష్మీనరసింహస్వామి
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖమైన దివ్య క్షేత్రం. యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది.



చిలుకూరు - శ్రీ వేంకటేశ్వస్వామి ఆలయం
హైదరాబాద్ నగరానికి అతి దగ్గరగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ జిల్లాలో ఉంది ఈ దివ్యక్షేత్రం . ఇక్కడ బాలాజీని దర్శించుకుంటే.. వీసా త్వరగా వస్తుందని విశ్వాసం



బిర్లామందిర్ - శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరం
హైదరాబాదు నడి మధ్య ఉన్న ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పూర్తిగా పాలరాతితో నిర్మించిన ఆలయం ఇది



పెద్దమ్మ గుడి - అమ్మవారు
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాలలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఒకటి. వేల సంవత్సరాల క్రితం ఆదిమతెగలకు కులదేవత పెద్దమ్మ అని చెబుతారు.



సంఘీ టెంపుల్ - శ్రీ వేంకటేశ్వరస్వామి
హైదరాబాద్ కి 35 కిలోమీటర్ల దూరంలో అందమైన కొండల మధ్య కొలువైన ఈ దేవాలయం చాలా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.



కర్మన్ ఘాట్ - హనుమాన్ ఆలయం
కాకతీయ రాజు వేటకు వెళ్ళినపుడు ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో రాముడు కలలో కనిపించి చెబితే నిర్మించిన ఆలయం ఇది



రామప్ప ఆలయం - శివాలయం
కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది.



కీసరగుట్ట - రామలింగేశ్వర స్వామి
రావణ సంహారం అనంతరం శ్రీరాముడు ఈ ఆలయాన్ని సందర్శించి శివలింగం ప్రతిష్టించాడని చెబుతారు
(All Images Credit: Pinterest)