సప్త మోక్ష పురాలు - అయోధ్య మొదటిది!

అయోధ్య - ఉత్తరప్రదేశ్
రామజన్మభూమి

మధుర - ఉత్తరప్రదేశ్
శ్రీ కృష్ణజన్మభూమి

హరిద్వార్ - ఉత్తరప్రదేశ్
గంగానది మైదాన ప్రాంతంలో ప్రవేశించే ప్రాంతం

కాశీ - ఉత్తరప్రదేశ్
విశ్వేశ్వరుడు

కంచి - తమిళనాడు
వింధ్య ప‌ర్వతాలకు దిగువనున్న ఏకైక మోక్షపురం

ఉజ్జయిని - మధ్యప్రదేశ్
మహాకాళేశ్వరుడు

ద్వారక - గుజరాత్
శ్రీ కృష్ణనిలయం

ఈ ఏడు మోక్షపురాల దర్శనం ఆరోగ్యదాయకం, ముక్తిదాయకం
Images Credit: Pinterest