భర్త వల్లే భార్యకు గౌరవం - ఇదే ఉదాహరణ

రాముడి భార్య సీత

రావణుడి భార్య మండోదరి

ఇద్దరూ మహా పతివ్రతలే...గౌరవంలో ఇద్దరిది సమాన స్థాయే

సీతకు ఆలయం ఉంది కానీ మండోదరికి లేదు

మండోదరికి ఆలయం నిర్మించాలంటే పక్కనే రావణుడిని పెట్టాలి

రాముడు ధర్మాత్ముడు కాబట్టి సీతమ్మ ఆలయంలో కొలువుతీరింది

సీతమ్మ జీవితం ఎందుకు తరించిందంటే రాముడు భర్త అయ్యాడు కాబట్టి

ఓ స్త్రీ ఎంత ఉత్తమురాలైనా ఆమె కీర్తికి కారకుడు భర్తే అవుతాడు...
All Images Credit: Pinterest