పాత క్యాలెండర్ ఇంకా దాచారా!

కొత్త ఏడాది రాగానే ఇంట్లో క్యాలెండర్ మారుస్తారు

చాలామంది పాత క్యాలెండర్ పై కొత్తది పెట్టేస్తారు..

ఇలా చేయడం సరికాదంటారు వాస్తునిపుణులు...

పాత క్యాలెండర్లు ఇంట్లో ఉంటే కుటుంబం సభ్యుల మధ్య కలహాలు తప్పవు

చిరిగిన క్యాలెండర్‌ ఇంట్లో వాస్తు దోషాలని పెంచుతుంది

దక్షిణం(South) వైపు క్యాలెండర్ పెడితే ఇంట్లోకి వ్యతిరేక శక్తులను ఆకర్షిస్తుంది

తూర్పు ( East) దిశగా క్యాలెండర్ పెడితే సంపద పెరుగుతుంది,

పశ్చిమ (West) దిశగా క్యాలెండర్ తగిలిస్తే చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి

ఉత్తర (North) దిశలో క్యాలెండర్ ఉంటే ఇంట్లో ఆనందం వెల్లి వెరుస్తుంది

Image Credit: Pixabay