అన్వేషించండి

జూలై 5 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారు ఆర్థికంగా లాభపడతారు

Rasi Phalalu Today June 5th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Horoscope Today (జూలై 5 రాశిఫలాలు)

మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఈ రోజు వ్యాపారంలో మీ భాగస్వామితో మీ మాటలను అదుపులో ఉంచుకోండి. అదృష్టాన్ని నమ్ముకుని అడుగు ముందుకు వేయొద్దు. కొంత కష్టం ఉన్నా పనిని సకాలంలో పూర్తిచేసుకుంటారు. గృహస్థ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. ఉద్యోగులకు తమ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. పదోన్నతికి సంబంధించిన సమచారం పొందే అవకాశం ఉంది. మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు.

వృషభ రాశి
వృషభ రాశివారికి ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించకండి. మాటలో సంయమనం పాటించండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. వ్యాపార రంగంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఒక స్నేహితుడిని కలుస్తారు. ఉన్నతాధికారులతో అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది.  పనిలో విజయం సాధించడంలో ఆలస్యం అవొచ్చు కానీ విజయం పక్కా.

మిథున రాశి 
ఈ రాశివారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు.  మతపరమైన పనులపై ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకోకుండా ఏదో బాధ మిమ్మల్ని ఆవహిస్తుంది కానీ వెంటనే నార్మల్ అయిపోతారు. ఖర్చులు పెరుగుతాయి. ప్రతికూల పనులకు దూరంగా ఉండండి. ధ్యానం, యోగా వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

Also Read:  మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు ఈ రోజు లాభదాయకమైన రోజు. పనిలో విజయం కారణంగా మీరు ప్రమోషన్ పొందుతారు. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు. వ్యాపారంలో భాగస్వాములతో ప్రయోజనకరమైన చర్చలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

సింహ రాశి 
ఈ రోజు ఈ రాశివారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. మీ రహస్య విషయాలు ఎవరికీ చెప్పకండి.

కన్యా రాశి
ఒకరి మాటలు మిమ్మల్ని చాలా బాధిస్తాయి. ఆరోగ్యం క్షీణించే అకాశం ఉంది జాగ్రత్త. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ధన నష్టం ఉంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ప్రయాణం చేయాల్సి వస్తుంది. కోపం తగ్గించుకుంటే మంచిది. ఓ ప్రత్యేకమైన పని గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు.

తులా రాశి 
ఈ రోజు ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నిన్నటి వరకూ వెంటాడిన టెన్షన్ తగ్గుతుంది. సంతోషంగా ఉంటారు.  ఆస్తి వివాదాలు సమసిపోతాయి. శారీరక బాధలు దూరమవుతాయి. ఇంట్లో గొడవలకి చెక్ పెట్టేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.

Also Read:  ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు

వృశ్చిక రాశి 
ఈ రాశివారు కుటుంబ సభ్యులతో చర్చల సమయంలో మాటల విషయంలో సంయమనం పాటించాలి. మీరు పనిలో ఆశించిన విజయాన్ని అందుకోలేరు. ఏదో గందరగోళంగా ఉంటుంది. పని భారం ఎక్కువగా ఉంటుంది కానీ ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. శత్రువులను ఓడించగలుగుతారు. అదృష్టం కలిసొస్తుంది.

ధనుస్సు రాశి 
ఈ రోజు ఈ రాశివారికి మంచి రోజు. ఆర్థికంగా లాభపడతారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. కొన్ని పనుల విషయంలో ఒత్తిడికి లోనవుతారు. అనుకోని ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మీరు కొంత సందిగ్ధంలో ఉండిపోవచ్చు. వ్యాపారంలో మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది అందుకే నూతన పెట్టుబడులు పెట్టొద్దు.

మకర రాశి
ఈ రోజు మీ ప్రసంగాన్ని నియంత్రించండి. సన్నిహితులతో తీవ్రమైన చర్చ లేదా వివాదం ఉండవచ్చు. మనసులో ఆందోళన ఉంటుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆధ్యాత్మిక గురువును కలుస్తారు. ఒక శుభకార్యానికి వెళ్లే అవకాశం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

కుంభ రాశి 
ఈ రాశివారికి ఈ రోజు అద్భుతమైన రోజు అవుతుంది. మీరు మరింత చురుకుగా ఉంటారు. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ గౌరవం కీర్తి పెరుగుతుంది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో కలహ సూచనలున్నాయి జాగ్రత్త. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు ముఖ్యమైన పనిలో బిజీగా ఉంటారు. వ్యాపారంలో భాగస్వాములతో అవసరమైన చర్చలు చేయగలుగుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దల ఆశీశ్సులు మీపై ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Embed widget