అన్వేషించండి

జూలై 3 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఈ రోజు అన్నీ సంతోష క్షణాలే!

Rasi Phalalu Today June 3rd : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Horoscope Today (జూలై 3 రాశిఫలాలు)

మేష రాశి 

ఈ రోజు మీకు పెద్దల మద్దతు లభిస్తుంది. స్నేహితుడితో ఏర్పడిన మనస్పర్థలు దూరమవుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ వృత్తిలో ఉన్నవారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. టెన్షన్ కూడా పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

వృషభ రాశి 

ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీరు పని మీద బయటకు వెళ్ళవలసి ఉంటుంది. ఉద్యోగులకు మంచి సమయం.

మిథున రాశి

ఈ రోజు మీ చుట్టూ  పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనుభూతి చెందుతారు. కుటుంబ సంబంధాల్లో అనుబంధం  పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ రోజు వ్యాపార పనులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది.

Also Read: వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే - గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

కర్కాటక రాశి 

ఈ రోజు వ్యాపారానికి సంబంధించి ఎలాంటి పాలసీలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోకండి. మీరు ఎవరినైతే ఎక్కువగా విశ్వసిస్తున్నారో వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు..జాగ్రత్తగా ఉండండి. సంబంధ బాంధవ్యాల్లో ఎదురైన  క్లిష్ట పరిస్థితిలను దైర్యంగా ఎదుర్కోండి. పాజిటివ్ గా ఆలోచించేందుకు ప్రయత్నించండి. మీరు తలపెట్టే పనులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది. వాదనలకు దూరంగా ఉండాలి.

సింహ రాశి 

ఈ రోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఖర్చులు పెరగడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.ఈ రోజు  వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలుంటాయి.  ఆకర్షణీయమైన వ్యక్తిని కలుసుకుంటారు.

కన్యా రాశి 

గడిచిన రోజుల కన్నా ఈరోజు మీకు మంచిది. రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు పాత స్నేహితుడిని కలుసుకుంటారు. మీ రంగంలో మీరు చేస్తున్న కృషిని అందరూ మెచ్చుకుంటారు, గుర్తిస్తారు. జీవిత భాగస్వామితో అనవసర వాదనలకు దూరంగా ఉండండి.   ఇతరులలో తప్పులు వెతకడానికి ప్రయత్నించకండి.

తులా రాశి 

ఈ రోజు మీరు ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండండి. మీ ప్రణాళికలను ఇతరులతో పంచుకోకండి.దాని వలన అనవసరమైన గందరగోళం ఏర్పడుతుంది, పని ఒత్తిడి కారణంగా మనస్సు కుంగుబాటుకు లోనవుతుంది. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లే అవకాశముంది, ఇది మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. 

వృశ్చిక రాశి 

ఈ రోజంతా  మీరు ఉత్సాహంగా ఉంటారు. పరిమితికి మించి పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వద్దు. ఆర్థికంగా ఈ రోజు సంతృప్తి ఉంటుంది. సంతానం చదువు గురించి ఆందోళన చెందుతారు. ఈరోజు ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన రోజు. మీ సహోద్యోగులను బాగా చూసుకోవడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Also Read: జూలై నెలలో ఈ రాశులవారికి గ్రహస్థితి బావుంది, మీ రాశి ఉందా ఇందులో!

ధనుస్సు రాశి 

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి  ప్రభావవంతమైన వ్యక్తితో సంబంధం ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో వారికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది.

మకర రాశి 

ఈ రోజు మీరు పాత వివాదాల నుంచి బయటపడతారు. కొత్త ఆలోచనలతో ఉద్యోగ రంగంలో రాణిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనిలో తీరిక లేకుండా ఉంటారు. మీ జీవిత భాగస్వామిని గౌరవించండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

Also Read: గురు పూర్ణిమ (జూలై 3) విశిష్టత ఏంటి, మత్స్య కన్యకి జన్మించిన వ్యాసుడు ఆదిగురువు ఎలా అయ్యాడు!

కుంభ రాశి 

ఈరోజు ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. మనసు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వద్దు. చాలా కాలంగా నిలిచిపోయిన పనిని సులభంగా పూర్తి చేస్తారు. అధికారులతో అనవసర వాదనలు పెట్టుకోవద్దు.  మీరు మీ వర్క్ కు సంబంధించి ప్రయాణం చేయాల్సి రావొచ్చు.  మీ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచగలుగుతారు.

మీన రాశి 

ఈ రోజు మీకు ఆహ్లాదకరమైన రోజు. కుటుంబ వివాదాన్ని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. తల్లి నుంచి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. వ్యాపార సంబంధ విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ రోజు మీరు ఎప్పటినుంచో నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. సమీప బంధువుతో పాత అపార్థాలు తొలగి ప్రశాంతంగా ఉంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Tamannaah Bhatia: అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Embed widget