ABP Desam


ఈ వారం (జూలై 3 నుంచి 9 ) ఏ రాశివారు ఏ మంత్రం పఠిస్తే మంచిది


ABP Desam


ఈ వారం మేష రాశివారు ప్రతిరోజూ 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి.


ABP Desam


ఈ వారం వృషభ రాశివారు ప్రతిరోజూ లలితా సహస్రనామాన్ని జపించండి.


ABP Desam


ఈ వారం మిథున రాశివారు ప్రతిరోజూ 21 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి.


ABP Desam


ఈ వారం కర్కాటక రాశివారు ప్రతిరోజూ 11 సార్లు ఓం దుర్గాయ నమః అని జపించండి.


ABP Desam


ఈ వారం సింహరాశివారు ఓం భాస్కరాయ నమః అని ప్రతిరోజూ 19 సార్లు జపించండి.


ABP Desam


ఈ వారం కన్యారాశివారు ప్రతిరోజూ 41 సార్లు ఓం నమో నారాయణయ్ జపించండి.


ABP Desam


ఈ వారం తులా రాశివారు అమ్మవారి శ్లోకాలు పఠించండి.


ABP Desam


ఈ వారం వృశ్చిక రాశివారు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా జపించండి.


ABP Desam


ఈ వారం ధనస్సు రాశివారు ప్రతిరోజూ 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి.


ABP Desam


ఈవారం మకరరాశివారు హనుమాన్ విజయోత్సవ మంత్రం జపించండి


ABP Desam


ఈ వారం కుంభరాశివారు శనివారం రోజున పేదలకు దానం చేయండి


ABP Desam


ఈ వారం మీన రాశివారు గురువారం వృద్ధ బ్రాహ్మణులకు దానం చేయండి.


ABP Desam


Images Credit: Pixabay