అన్వేషించండి

Horoscope 15th February 2024: ఈ రాశులవారు కొత్త బాధ్యతలు తీసుకునేందుకు రెడీగా ఉండాలి, ఫిబ్రవరి 15 రాశిఫలాలు

Horoscope 15th February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 15th February 2024  - ఫిబ్రవరి 15 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఓపెన్ మైండ్ తో పని చేయండి. మీకు మార్గనిర్దేశం చేసే వారుంటారు. కెరీర్ పరంగా పెద్ద ప్రయత్నాలు చేసేందుకు సిద్ధంగా ఉండండి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు.  ఇతరుల సమస్యల నుంచి కూడా పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం, ఆదాయం బావుంటుంది.  

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఓ కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంపై శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ధ్యానం చేయండి.  

Also Read: మనిషి లోపలున్న చీకటిని కూడా తొలిగించే సూర్య భగవానుడు!

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఉద్యోగులు కార్యాలయంలో తమ నైపుణ్యం ప్రదర్శించేందుకు ఈ రోజు మంచి అవకాశం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. వైవాహిక జీవితంలో పారదర్శకత అవసరం.  మీరు సంభాషణలో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనాత్మకంగా వ్యవహరించండి 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  
 
ఈ రోజు మీరు మీ ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి.   మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆదాయం పెరుగుదలకు సంబంధించి కొన్ని వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం. పొదుపు చేయడంపై దృష్టి సారించాలి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ కుటుంబంపై కూడా ప్రభావం చూపిస్తాయని గుర్తుంచుకోవాలి.

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీరు మీ వ్యక్తిగత సంబంధాలపై శ్రద్ధ వహించాలి. మీరు మీ భాగస్వామితో గడపడానికి సమయం కేటాయించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు వ్యాపారులు ఈ రోజు పని ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. 

Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు ఈ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కొత్త భాగస్వాములను చేర్చుకుని వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్లాన్ చేస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కెరీర్ కి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలి. 

తులా రాశి (Libra Horoscope Today) 

నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీలో నాయకత్వ లక్షణాల పెంపొందించుకోవాలి. ఏవైనా సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  ఈ రోజు తులారాశి వారికి ఆరోగ్య సంబంధిత ఆందోళనలు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి.  

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు వృశ్చికరాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.  కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారం చేయడానికి ఇది మంచి సమయం.  ఈరోజు సాధారణంగా ఉండవచ్చు. ఆరోగ్యం బావుంటుంది. మీ భాగస్వామి కారణంగా మీరు సంతోషంగా ఉంటారు.  అనవసరమైన కొనుగోళ్లు చేయడం మానుకోవాలి. చేపట్టిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోతాయి. 

Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు ధనుస్సు రాశి వారు  కుటుంబంపై దృష్టి సారించాలి. మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి మరియు  ఆనందాన్ని పంచుకోవడానికి ప్రయత్నించాలి. కెరీర్‌లో కొత్త అవకాశాలను అందించే సమయం ఇది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొచ్చు.

మకర రాశి (Capricorn Horoscope Today) 

 ఈ రోజు మకర రాశి వారు మీ పనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి.  కష్టపడి పనిచేస్తేనే విజయం పొందుతారు. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. సానుకూల వ్యాఖ్యలు స్వీకరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి వినతులను స్వీకరించండి..వారికి సమయం కేటాయించండి. 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు సవాళ్లు ఎదురవుతాయి. ఆస్తికి సంబంధించి పెట్టే పెట్టుబడులు సానుకూల ఫలితాలను ఇస్తాయి.ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. 

Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!

మీన రాశి (Pisces Horoscope Today) 

ఉద్యోగులు, వ్యాపారులకు ఈ రోజు అనుకూల సమయం. కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి.  పోటీ పరిస్థితులకు దూరంగా ఉండాలి. సహనం పాటించాలి. భవిష్యత్తు గురించి మనసులో ఏదో ఆందోళన ఉంటుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Embed widget