అన్వేషించండి

సెప్టెంబరు 5 రాశిఫలాలు, స్నేహం - ప్రేమపై ఈ రాశివారి ఆలోచన మారుతుంది

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 05 September 2023

మేష రాశి
ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలకు సంబంధించి పెద్దల ఆమోదం పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. యోగా, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. 

వృషభ రాశి
ఈ రాశివారు ఈరోజు బంధువులను కలుస్తారు. ఆర్థిక వ్యవహారాలకు భంగం వాటిల్లవచ్చు. అనవసర ఖర్చు తగ్గించాలి. వ్యక్తిగత పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. సోమరితనం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోతారు. ఉద్యోగులు, వ్యాపారులు తమ పనులపై దృష్టిసారించాలి.

మిథున రాశి
ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు. దంపతుల బంధం బావుంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి పేరు సాధిస్తారు. పిల్లల విజయాలపట్ల ఉత్సాహంగా ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. 

Also Read: ఈ వారం ఈ రాశులవారికి లక్కు కలిసొస్తుంది - సెప్టెంబరు 4 నుంచి 10 వారఫలాలు

కర్కాటక రాశి
ఈ రాశివారు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. పిల్లల సమస్యలను తిరస్కరించేకన్నా శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం కొంత బలహీనంగా అనిపించవచ్చు. 

సింహ రాశి
ఈ రాశివారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ప్రణాళికలు ముందుగానే ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మాటలు పడాల్సి రావొచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి కొంత ఆందోళన ఉంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సలహాలు తీసుకున్న తర్వాత వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది 

కన్యా రాశి
ఈ రాశివారు అత్యవసరం అయితే కానీ ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇంట్లో ఏ పనీ చేయాలని అనిపించదు. పాత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడవలసి రావొచ్చు.  మీ బలహీనతలను అధిగమించాలి. సంబంధాలను స్నేహపూర్వకంగా ఉంచుకోవాలి

Also Read: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది

తులా రాశి
ఈ రాశివారు మానసిక ఒత్తిడి నుంచి  ఉపశమనం పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. 

వృశ్చిక రాశి
ఈ రాశికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. క్షమశిక్షణా రాహిత్యం వల్ల మీ దినచర్య చెడిపోతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.

ధనుస్సు రాశి
ఈ రాశివారిని ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపిస్తుంది. కుటుంబానికి సమయం కేటాయించడం చాలా కష్టమవుతుంది. పిల్ల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయ పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. 

మకర రాశి
ఈ రాశి ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. ఆలస్యమైనా సరైన దిశలో పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

Also Read: ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలంటే కృష్ణతత్వం అర్థంచేసుకోవాలి!

కుంభ రాశి
ఈ రాశికి చెందిన వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సమేతంగా విందులకు హాజరవుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు

మీన రాశి
ఈ రాశివారికి కొన్ని క్లిష్ట పరిస్థితులు తలెత్తవచ్చు. అపరిచితులను నమ్మి ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దు. స్నేహం, ప్రేమ గురించి మీ ఆలోచన మారవచ్చు. కొన్ని రహస్య విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Embed widget