ABP Desam


చాణక్య నీతి: ఏం విత్తితే అదే ఫలం వస్తుంది


ABP Desam


ఆత్మాపరాధ వృక్షన్య సలాన్యేతాని దేహినామ్
దారిద్ర్యయరోగ దుఃఖాని బన్ధనవ్యసనానిచ


ABP Desam


ఎవరు ఏం నాటితే దానికి తగిన ఫలితమే పొందుతారన్నది చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకానికి అర్థం


ABP Desam


ధనం లేకపోవడం, దారిద్ర్యం, దుఃఖం, బంధనం.. ఇవన్నీ మనిషి చేసుకున్న కర్మలకి ఫలాలు


ABP Desam


ఏ విత్తనం నాటితే ఆ ఫలమే వస్తుందన్నట్టు..మీరు ఏం చేశారో దానికి తగిన ఫలితం అనుభవిస్తారు


ABP Desam


అపరాధ వృక్షానికి కాసే ఫలాలు అలాంటి ఫలితాన్నే ఇస్తాయి


ABP Desam


ఎప్పుడూ మంచి వాక్కులే పలికాలి , మంచి పనులు చేయాలి, ఎదుటివారికి చెడు చేయాలనే ఆలోచన పక్కనపెట్టాలి


ABP Desam


Images Credit: Pixabay