చాణక్య నీతి: అద్భుతాలంటే ఇలానే ఉంటాయి



అద్భుతమైన గుణాలున్న వస్తువులకు వాటిని ప్రదర్శించే లక్షణం ఉండదు



బంగారం అత్యంత విలువైన ఖనిజం కానీ దీనికి సువాసన ఉండదు



చెరుకు తియ్యగా ఉంటుంది కానీ దీనికి పండ్లు,కాయలు కాయవు



చందనంలో సుగంధం ఉంటుంది అయితే ఆ చెట్టుకి పూలు పూయవు



విధ్వాంసుడైన వ్యక్తి నిర్ధనుడై ఉంటాడు



మంచి పాలన అందించే రాజుకి దీర్ఘాయుష్షు ఉండదు



అద్భుతాలన్నీ ఇలానే ఉంటాయని శ్లోకంలో వివరించాడు ఆచార్య చాణక్యుడు



Images Credit: Pixabay