అన్వేషించండి

జూలై 3 రాశిఫలాలు: తక్కువ పని - ఎక్కువ ప్రశంసలు..ఈ రాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది!

Horoscope Prediction 3 july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూలై 03 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీరు ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి కానీ సవాళ్లు కూడా ఉంటాయి. సహోద్యోగుల పట్ల అసంతృప్తిగా ఉంటారు. అర్థరహితమైన విషయాలను పదే పదే పునరావృతం చేయొద్దు. వైవాహిక జీవితం బావుంటుంది. 

వృషభ రాశి

ఈ రోజు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీరు మీ పని శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు నూతన అవకాశాలు లభించవచ్చు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

మిధున రాశి

సంయమనం పాటించండి, రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత - వృత్తి జీవితం మధ్య సమన్వయ లోపం ఉండవచ్చు. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. మీరు చెడు అలవాట్ల వైపు మొగ్గు చూపవచ్చు.  

Also Read: మేషం, కన్యా, కుంభం, మీనం సహా ఈ 7 రాశులవారికి జూలై నెలంతా దశ తిరిగిపోతుంది!

కర్కాటక రాశి

ఈ రోజు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఏ చిన్న పని అయినా స్నేహితుని సహాయంతో పూర్తి చేస్తారు. ఖర్చులపై నియంత్రణ అవసరం. వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి: 

సింహ రాశి

ఈ రోజు సింహరాశికి చెందిన వ్యాపారులు.. ప్రణాళికలను వాయిదా వేయడానికి బదులు వాటిని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగులు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడంలో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 

కన్యా రాశి

ఈ రోజు ఈ రాశివారి పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత చదువుకోసం ప్రయత్నిస్తున్నవారికి కొన్ని ఇబ్బందులుండొచ్చు. కోపం తగ్గించుకోవాలి..ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ దినచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. 

Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

తులా రాశి

ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తిచేయలేరు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల విషయంలో అడ్డంకులు తప్పవు. కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండాలి. 

వృశ్చిక రాశి 

ఈ రాశివారు సహాయం చేయడంలో ముందుంటారు. బీమా లేదా ఏదైనా పాలసీ నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. నూతన ఉద్యోగం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. 

ధనస్సు రాశి

మీ సమస్యలకు ఇతరులను బాధ్యులను చేయవద్దు. షేర్లు , స్టాక్ మార్కెట్ నుంచి ఆర్థిక లాభాలు ఉండవచ్చు. మీరు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. పాత అప్పులు చెల్లిస్తారు. ఆదాయం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. 

మకర రాశి

ఈ రోజు స్నేహితులతో వివాదాలు జరగొచ్చు. రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యాపారంలో ఉన్నవారు నష్టపోతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అబద్దాలు, గాసిప్ లకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యం వహించడం తగదు. 

Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!

కుంభ రాశి

ఈ రోజు మీ సహోద్యోగులతో వివాదసూచనలున్నాయి. అన్ని పనులను ప్రణాళిక ప్రకారం పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కొన్నిరోజుల పాటూ వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  

మీన రాశి

ఈ రోజు మీరు పనిలో కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. తక్కువ పని , ఎక్కువ ప్రశంసలతో ఈ రోజు సంతోషంగా గడిచిపోతుంది. ఆరోగ్యం బావుంటుంది..ఉత్సాహంగా ఉంటారు.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
Daaku Maharaaj Pre Release Event Cancelled: 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్... తిరుపతి ఘటన నేపథ్యంలో
'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్... తిరుపతి ఘటన నేపథ్యంలో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
Daaku Maharaaj Pre Release Event Cancelled: 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్... తిరుపతి ఘటన నేపథ్యంలో
'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్... తిరుపతి ఘటన నేపథ్యంలో
Burn Belly Fat : ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
Kerala Murder Case : హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Embed widget