అన్వేషించండి

Budh Gochar 2023: రాశిమారిన బుధుడు ఈ 5 రాశులవారి ఫేట్ మార్చేస్తాడు!

Mercury Transit in Scorpio 2023 : బుధుడి సంచారం ప్రస్తుతం వృశ్చికరాశిలో ఉంది. ఈ ప్రభావం కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలినిస్తోంది. ముఖ్యంగా ఈ 5 రాశులవారికి కలిసొస్తుంది.

Budh Gochar 2023: బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, సంపద, వాణిజ్యం మరియు చర్చల గ్రహంగా పరిగణిస్తారు.  ధనస్సు రాశిలో వక్రంలో ఉన్న బుధుడు డిసెంబరు 25 నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జనవరి 1 న ఇదే రాశిలో వక్రంలో సంచరిస్తూ జనవరి 9 న మళ్లీ ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 1 వరకూ ధనస్సు రాశిలో సంచరించి ఆ తర్వాత రాశి మారనున్నాడు. ప్రస్తుకం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న బధుడి ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది.  కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే కొన్ని రాశులవారిపై అనుకూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఐదు రాశులవారికి కర్కాటకంలో బుధుడి సంచారం వల్ల మంచిజరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు, ఉద్యోగ, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వృశ్చికరాశిలో బుధుడు ప్రవేశంతో ఏ రాశుల వారికి మంచి రోజులు వస్తాయో తెలుసుకుందాం

మేష రాశి (Aries)

వృశ్చిక రాశిలో బుధుడి సంచారం వల్ల మేష రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లి నుంచి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య సంతోషం పెరుగుతుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. మీరు మీ ఉద్యోగంలో పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు.అదృష్టం కలిసొస్తుంది

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

వృషభ రాశి (Taurus)

ఈ రాశివారి కుటుంబంలో ఆధ్యాత్మిక  కార్యక్రమాలు జరుగుతాయి. పిల్లల కారణంగా సంతోషం పెరుగుతుంది. ఉన్నత విద్య, పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కార్యాలయంలో మార్పులకు అవకాశం ఉంది. మీరు ప్రారంభించే నూతన కార్యక్రమాలకు మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు. ఉద్యోగులకు కావాల్సిన చోటుకి బదిలీలు జరుగుతాయి. 

మిథున రాశి (Gemini)

విద్యాపరమైన పనులు, గౌరవం పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని పట్ల ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమం. అధికారుల నుంచి మీరు మద్దతు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.

Also Read:  2024 లో ఈ రాశులవారికి శని యోగకారకుడు, అదృష్టం-లక్ష్మీకటాక్షం!

సింహ రాశి (Leo)

ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. వంశపారపర్యంగా ఆస్తి పొందుతారు. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కార్యరంగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. స్థానం మార్చడం కూడా సాధ్యమే. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి ద్వారా ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి 

ధనుస్సు రాశి (Sagittarius)

పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులు ఇంటర్యూలలో సక్సెస్ అవుతారు. కానీ మీరు మరో ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  వాహన సౌఖ్యం ఉంటుంది.  కుటుంబంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే పనిలో ఉంటారు. 

Also Read: డిసెంబర్ 25 నుంచి ఈ 5 రాశుల వారికి మంచిరోజులొస్తున్నాయ్!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget