అన్వేషించండి

అక్టోబరు 01 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ రోజు మంచి రోజే కానీ ఏదో ఒక విషయంలో కలత చెందుతారు!

Horoscope Prediction 1st October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 1st October 2024

మేష రాశి

ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు శుభఫలితాలు పొందుతారు. 

వృషభ రాశి
 
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది..కానీ..ఏదో విషయంలో మనసు కలతచెందుతూనే ఉంటుంది. కొత్త మూలల నుంచి ఆర్థిక ప్రయోజనం ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. చెడు ఆలోచనలు చేయవద్దు. 

మిథున రాశి

ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు. ఊహించని ప్రయోజనం పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బావుంటుంది. విద్యార్థులు కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

కర్కాటక రాశి 
 
ఈ రోజు మీరు ఓ సందిగ్ధ పరిస్థితిలో ఉంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనిలో కొందరి జోక్యం వల్ల ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్తపడండి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. 

Also Read: ఈ 4 రాశులవారు జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు - మీరున్నారా ఇందులో!

సింహ రాశి

ఈ రోజు సింహరాశివారు స్థిరాస్తుల క్రయ, విక్రయాల్లో లాభపడతారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడతారు. అవివాహితులకు వివాహ సూచన ఉంది. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు. ఏదో ఆందోళన ఉంటుంది.  తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. 

కన్యా రాశి

మీ మనోబలం తక్కువగా ఉంటారు. ఆరోగ్యం  బలహీనపడొచ్చు. ఉద్యోగులు పనిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు..శత్రువులు పొంచి ఉన్నారు. అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించకుండా వ్యాపారంలో భారీ పెట్టుబడులు పెట్టొద్దు. కుటుంబ సభ్యులతో మంచి ప్రవర్తన కలిగి ఉండండి. 

తులా రాశి

ఈ రోజు నూతన వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తరతరాలుగా చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. స్థిరాస్తుల నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ప్రజాసంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు శుభసమయం.  

Also Read: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం 

వృశ్చిక రాశి 

ఈ రోజు కార్యాలయంలో బిజీగా ఉంటారు. వ్యక్తిగత స్వార్థంతో మీతో సన్నిహితంగా వ్యవహరించేవారున్నారు జాగ్రత్తపడడండి. నూతన ఉద్యోగం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందుతారు. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.

ధనస్సు రాశి

ఈ రోజు మీకు కలిసొస్తుంది. మీ సక్సెస్ కుటుంబంలో సంతోషాన్ని పెంచుతుంది. విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉంటారు. నిరుద్యోగులు నూతన ఉద్యోగం సాధస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. 

మకర రాశి

ఈ రోజు మీకుపనిపై ఆశక్తి ఉండదు. నూతన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోలేరు. కొత్తగా పరిచయం అయినవారిని అతిగా నమ్మేయవద్దు. కార్మాగారాల్లో పనిచేసేవారు యంత్రాల వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. 

Also Read: తెలివిగా మోసం చేయడంలో ఈ 6 రాశులవారు దిట్ట - వీళ్లతో జర జాగ్రత్త!

కుంభ రాశి

ఈరోజు చాలా అద్భుతమైన రోజు అవుతుంది. మీ తెలివితేటల్ని, శక్తి సామర్థ్యాలను సక్రమంగా వినియోగించుకుంటే ఊహించని ప్రయోజనాలు పొందుతారు. వివాహం చేసుకోవాలి అనుకునేవారి నిరీక్షణ ఫలిస్తుంది. ప్రేమ సంబంధాలకు అనుకూలం. 

మీన రాశి

ఈ రాశివారు ఈ రోజు ముఖ్యమైనపనులను సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబంలో అశాంతి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Embed widget