అన్వేషించండి

Horoscope Today 22 November 2023: ఈ 4 రాశులవారికి ఈరోజు అదిరింది, నవంబరు 22 రాశిఫలాలు

Daily Horoscope November 22 : మేష రాశి నుంచి మీన రాశివరకూ నవంబరు 22 రాశిఫలాలు

Horoscope Today  22nd November 2023

మేష రాశి (Aries Horoscope Today)

వ్యాపారాలు చేసే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు కొన్ని విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యుల వివాహానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది.  ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమికులకు మంచి రోజు.  

వృషభ రాశి  (Taurus Horoscope Today)

ఈ రోజు ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  సమస్య ఎదురైనప్పుడు మీరే ప్రశాంతంగా పరిష్కారమార్గం ఆలోచించండి. సలహాలు, సూచనలు తీసుకున్నా కానీ అంతిమ నిర్ణయం మీదే అవ్వాలి. ఆస్తిపై మీ పెట్టుబడి భవిష్యత్తులో మీకు రెట్టింపు తిరిగి వస్తుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం..కానీ ఆలోచించి అడుగేయకపోతే భవిష్యత్ లో ఇబ్బంది తప్పదు.

మిథున రాశి (Gemini Horoscope Today)

ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో పెండింగ్ ప్రణాళికల కారణంగా కొంత ఒత్తిడికి గురవుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి అదనపు బాధ్యతలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. గతంలో జరిగిన కొన్ని తప్పులకు మీరు ఇప్పుడు మాటలు పడాల్సి ఉంటుంది. 

Also Read: అయ్యప్ప మండల దీక్ష తర్వాత మాలధారుల్లో రావాల్సిన మార్పులివే!

కర్కాటక రాశి  (Cancer Horoscope Today)
ఈ రోజంతా మీకు శుభసమయం. చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రోత్సహాం లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పెండింగ్ పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 

సింహ రాశి ( Leo Horoscope Today)

ఈ రోజు మీకు బాగానే కలిసొస్తుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది కానీ నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం. 

Also Read: ఈ 6 రాశులవారు ఏ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే!

కన్యా రాశి (Virgo Horoscope Today)

ఈ రాశివారిపై ప్రత్యర్థులు కుట్ర పన్నుతారు కానీ వారే దానిలో చిక్కుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రారంభించిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి ఈ రోజు ఉపశమనం పొందుతారు. 

తులా రాశి (Libra Horoscope Today)

ఈ రోజు చాలా గొప్పగా ఉంటుంది. విద్యార్థులు  విదేశాల్లో ఏదైనా పోటీలో పాల్గొనవచ్చు. బాధ్యతలు పెరుగుతాయి. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త...

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)

మీరు చేయాలి అనుకున్న పని చేయండి..ఫలితం ఆశించవద్దు. పాత పెట్టుబడులు ఈ రోజు  లాభదాయకంగా ఉంటాయి. ప్రత్యర్థులు  చురుగ్గా ఉంటారు...మీరు మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి కొనుగోలుకి సంబంధించి అడుగు ముందుకు పడుతుంది. 

Also Read: మీ రాశిప్రకారం కార్తీకమాసంలో మీరు దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇదే!

ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)

ఈ రోజు చాలా ఫలవంతంగా ఉంటుంది. మీ ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి సంబంధం కుదురుతుంది.  సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు, దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తాయి.  శుభవార్త వినే అవకాశం ఉంది. 

మకర రాశి (Capricorn Horoscope Today)

ఈ రోజు ఆర్థిక లావాదేవీల పరంగా సమస్యలుంటాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికందదు. కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి సహకారం లభిస్తుంది. ఈ రోజు కొంత గందరగోళంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండండ మంచిది. 

కుంభ రాశి (Aquarius Horoscope Today)

ఈ రోజు మీరు మీ వ్యాపార ప్రణాళికల గురించి ఆందోళన చెందుతారు. అనుకోని ప్రయాణం చేస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు. స్నేహితుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు శుభసమయం. 

Also Read: అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు దేనికి సంకేతం - ‘పదునెట్టాంబడి’ విశిష్ఠత ఏంటి!

మీన రాశి (Pisces Horoscope Today)

మీన రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలున్నాయి. వ్యాపార రంగాలలో ఉన్నవారు నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో తమని మరింత మెరుగ్గా చూపించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ రోజు మీరు ఓ గుడ్ న్యూస్ వింటారు.  కళలు, సంగీతంతో సంబంధం ఉండే వ్యక్తులు పోటీల్లో విజయం సాధిస్తారు. చిన్న చిన్న వివాదాలకు ముగింపు పలకడం మంచిది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India T20 World Cup Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India T20 World Cup Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Embed widget