News
News
X

9th November 2022 Daily Horoscope Today: ఈ రాశివారికి సమయం అనుకూలంగా ఉంది, నవంబరు 9 రాశిఫలాలు

Horoscope Today 9th November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
 

Horoscope Today 9th November 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఓసారి ఆలోచించండి. సంతానం వివాహాల్లో జాప్యం వల్ల ఆందోళన చెందుతారు. మీరు తలపెట్టిన వ్యవహారాలకు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కొన్ని విషయాలు మీరు వ్యక్తపరిచే విధానం కళాత్మకంగా ఉంటుంది. 

వృషభ రాశి
ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. మతం పట్ల విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. చేతికి రావాల్సిన డబ్బు ఆగిపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో తొందరపాటు వద్దు.

మిథున రాశి 
ఈ రోజు మీరు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. మీ శ్రమతో వ్యాపారం బాగా సాగుతుంది. రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కన్నవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి.

News Reels

Also Read: సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని పనులివే!

కర్కాటక రాశి
సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన ధనం పొందడం వల్ల ఉపశమనం ఉంటుంది. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు గౌరవం లభిస్తుంది.

సింహ రాశి
అనుకున్న పనులు తక్కువ సమయంలో పూర్తవుతాయి. వ్యక్తిగత సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది

కన్యా రాశి 
ఈ రోజు మీకు మంచిరోజు. పిల్లల ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇప్పుడు పడిన కష్టానికి భవిష్యత్ తో ప్రయోజనం పొందుతారు.

తులా రాశి 
మీ హక్కులను ఉపయోగించడం ద్వారా పనులు పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ప్రణాళిక ప్రకారం పని చేయకపోవడం వల్ల మనసు కుంగిపోతుంది. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

వృశ్చిక రాశి 
సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు భౌతిక సుఖాల వైపు మొగ్గు పెరుగుతుంది. మీ ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయండి. కార్యక్షేత్రంలో ఆటంకాలు తొలగిపోతాయి. సంతాన సౌభాగ్యం సాధ్యమవుతుంది.

ధనుస్సు రాశి 
ఈ రోజు మీకు శుభదినం. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు..అవి విజయవంతమవుతాయి. మీ మాటలపై సంయమనం పాటించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి 
ఇతరులను చూసి మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారంలో లాభాలు వస్తాయి. నమ్మకమైన వ్యక్తి సహాయంతో పని పూర్తి అవుతుంది.

Also Read: ఆరోగ్యం బాగోపోతే హోమం చేయాలని ఎందుకంటారు!

కుంభ రాశి 
ఈ రోజు ఏదో ఒక పని చేయడం వల్ల మనసులో సందిగ్ధత ఏర్పడుతుంది. వ్యాపారంలో మార్పు రావచ్చు.పాత మిత్రులను కలుసుకుంటారు. కమర్షియల్‌ విజయంతో సంతోషం సాధ్యమవుతుంది. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేరు.

మీన రాశి 
కోపం తగ్గించుకోవాలి...అదే మీపతనానికి కారణం. కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభాల నుంచి ఉపశమనం ఉంటుంది. ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త..ప్రమాదం జరిగే అవకాశం ఉంది

Published at : 09 Nov 2022 05:20 AM (IST) Tags: Horoscope Today astrological predictions forNovember 2022 9th November horoscope today's horoscope 9 November 2022 9th November 2022 Rashifal

సంబంధిత కథనాలు

Horoscope Today 3rd  December 2022:  ఈ రాశివారు ధీమా వీడకపోతే  వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd December 2022: ఈ రాశివారు ధీమా వీడకపోతే వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.