Gold-Silver Prices Today 05 Oct: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు, మీ ప్రాంతాల్లో రేట్లు చూసుకోండీ
Gold-Silver Prices: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో మార్కెట్లు అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ బంగారం వెండి ధరల్లో మాత్రం స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.
Latest Gold-Silver Prices 05 October 2024: పశ్చిమాసరిలో నెలకొన్ని పరిస్థితులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. దీంతో మదుపరులంతా పెట్టుబడులపై ఫోకస్ పెట్టారు. మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ గమనిస్తూ జాగ్రత్త పడుతున్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర గరిష్ట స్థాయి వద్ద స్థిరంగా కదులుతోంది. ప్రస్తుతం ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,655 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మన దేశంలో ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర 10 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 క్యారెట్లు) ధర 10 రూపాయలు, 18 క్యారెట్లు రెట్ల బంగారం రేటు 10 రూపాయల చొప్పున పెరిగాయి. వెండి రేటు వంద రూపాయలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 77,680 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 71,210 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,270 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 1,00,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 77,680 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 71,210 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,270 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 1,00,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ (Hyderabad Gold Rate Today ) | ₹ 77,680 | ₹ 71,210 | ₹ 58,270 | ₹ 1,00,900 |
విజయవాడ(Vijayawada Gold Rate Today) | ₹ 77,680 | ₹ 71,210 | ₹ 58,270 | ₹ 1,00,900 |
విశాఖపట్నం (Vizag Gold Rate Today) | ₹ 77,680 | ₹ 71,210 | ₹ 58,270 | ₹ 1,00,900 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై (Chennai Gold Rates Today) | ₹ 7,768 | ₹ 7,121 |
ముంబయి(Mumbai Gold Rates Today) | ₹ 7,768 | ₹ 7,121 |
పుణె(Pune Gold Rates Today) | ₹ 7,768 | ₹ 7,121 |
దిల్లీ ( Delhi Gold Rates Today) | ₹ 7,783 | ₹ 7,136 |
జైపుర్ (Jaipur Gold Rates Today) | ₹ 7,783 | ₹ 7,136 |
లఖ్‌నవూ (Lucknow Gold Rates Today) | ₹ 7,783 | ₹ 7,136 |
కోల్‌కతా(Kolkata Gold Rates Today) | ₹ 7,768 | ₹ 7,121 |
నాగ్‌పుర్ (Nagpur Gold Rates Today) | ₹ 7,768 | ₹ 7,121 |
బెంగళూరు(Bangalore Gold Rates Today) | ₹ 7,768 | ₹ 7,121 |
మైసూరు( Mysore Gold Rates Today) | ₹ 7,768 | ₹ 7,121 |
కేరళ (Kerala Gold Rates Today) | ₹ 7,768 | ₹ 7,121 |
భువనేశ్వర్(Bhubaneswar Gold Rates Today) | ₹ 7,768 | ₹ 7,121 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE Gold Rates Today ) | ₹ 6,851 | ₹ 7,394 |
షార్జా ( Sharjah Gold Rates Today ) | ₹ 6,851 | ₹ 7,394 |
అబు ధాబి (Abu Dhabi Gold Rates Today) | ₹ 6,851 | ₹ 7,394 |
మస్కట్ (ఒమన్) (Muscat Gold Rates Today) | ₹ 6,917 | ₹ 7,365 |
కువైట్ (Kuwait Gold Rates Today) | ₹ 6,657 | ₹ 7,238 |
మలేసియా (Malaysia Gold Rates Today) | ₹ 6,963 | ₹ 7,341 |
సింగపూర్ (Singapore Gold Rates Today) | ₹ 6,891 | ₹ 7,587 |
అమెరికా(US Gold Rates Today) | ₹ 6,764 | ₹ 7,184 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 390 తగ్గి ₹ 26,710 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
మరో ఆసక్తికర కథనం: భారంగా మారుతున్న క్రెడిట్ కార్డ్‌ను ఇలా క్లోజ్ చేయండి!