అన్వేషించండి

Ind vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP Desam

 న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ 0-2 తేడాతో కోల్పోయిన టీమిండియా ఆఖరి టెస్టు మ్యాచ్ ను గెలవకపోతే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. రీజన్ మనకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కి ముందు ఉన్నది ఇక న్యూజిలాండ్ తో లాస్ట్ టెస్ట్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రో ఫీ మాత్రమే. పొరపాటున ఇప్పుడు న్యూజిలాండ్ తో ఆఖరి టెస్టును ఇండియా ఓడిపోతే తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల్లో నాలుగు టెస్టులు కనీసం గెలవాల్సి ఉంటుంది. లేదంటే పాయింట్లు భారీగా కోతపడి టీమిండియా ఫైనల్ ఆడే అవకాశం కోల్పోతుంది. న్యూజిలాండ్ తో రెండో టెస్టు ప్రారంభానికి ముందు 68 పాయింట్లతో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ ఓటమి తర్వాత 62 కి పడిపోయింది. ఇప్పుడు మనం మొదటి స్థానంలోనే ఉన్నా దాదాపు మన పాయింట్లు ఆస్ట్రేలియా పాయింట్లు సమానం. మూడో స్థానంలో శ్రీలంక, నాలుగో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో సౌతాఫ్రికా ఉన్నాయి. మనం ఓడిపోయే ప్రతీ మ్యాచ్ కు లంక, కివీస్,  ప్రొటీస్ అవకాశాలు మెరుగవుతూ ఉంటాయి. పైగా మన తర్వాతి సిరీస్ ఆస్ట్రేలియా లో కాబట్టి ఫలితం తారు మారు అయితే మాత్రం వరుసగా రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడిన టీమిండియా ఈసారి ఇంట్లో కూర్చుని వేరే వాళ్లు ఫైనల్ మ్యాచ్ చూసుకోవటమే.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 Playoffs Scenario: రసవత్తరంగా మారిన ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసు.. 4 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ
రసవత్తరంగా మారిన ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసు.. 4 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Shreyas Iyer Equals Rare IPL Record: శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
Tim David Fined: ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు భారీ జరిమానా.. ముంబైతో మ్యాచ్‌లో అసభ్య ప్రవర్తన! 
ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు భారీ జరిమానా.. ముంబైతో మ్యాచ్‌లో అసభ్య ప్రవర్తన! 

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
Revanth Friendship With Modi: రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Kadapa Tipu Sultan Row: కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Shreyas Iyer Equals Rare IPL Record: శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Maleesha Kharwa Success Story: ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
Embed widget