దసరా, దీపావళి సందర్బంగా నా బావమరిది ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫంక్షన్ మాత్రమే, అది రేవ్ పార్టీ కాదు. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటో మీకు తెలుసా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.