అన్వేషించండి
Pooja Hegde : బుట్టబొమ్మ హాట్‌గా మారితే.. పూజా హెగ్డే దీపావళి 2024 లుక్ చూశారా ?
Pooja Hegde Latest Photos : హాట్ బాంబ్లా దీపావళి ఈవెంట్‌కు ముస్తాబైంది పూజా హెగ్డే. వైట్ లెహంగాలో పూజా చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపించింది.

పూజా హెగ్డే దీపావళి లుక్ 2024(Images Source : Instagram/Pooja Hegde)
1/6

పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైట్ కలర్ లెహంగాకు తగ్గట్లు డిజైనర్, స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని.. మ్యాచింగ్ దుపట్టాని పెయిర్ చేసింది.(Images Source : Instagram/Pooja Hegde)
2/6

హెయిర్‌ని లీవ్ చేసి.. డ్రెస్‌కి కాంట్రాస్ట్‌గా గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. మినిమల్ జ్యూవెలరీతో అందంగా కనిపించింది పూజా. (Images Source : Instagram/Pooja Hegde)
3/6

గోల్డెన్ మేకప్ లుక్‌కి సరిపోలేలా బ్రౌన్ లిప్ స్టిక్ వేసుకుంది. హెయిర్‌ని సెమీ కర్ల్ చేసి లీవ్ చేసి ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Pooja Hegde)
4/6

Some Diwali fuljhadi for you 🧨☺️😉 అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది పూజా. Hottie girl❤️, Gorgeous 😍 అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Pooja Hegde)
5/6

మీరు కూడా దీపావళికి స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే పూజా హెగ్డే లుక్‌ని ఫాలో అయిపోవచ్చు. దీపావళికి మాత్రమే కాకుండా ఇతర పండుగలు, ఫంక్షన్లకు కూడా ఈ లుక్ బాగా నప్పుతుంది.(Images Source : Instagram/Pooja Hegde)
6/6

34 ఏళ్ల పూజా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది. అయితే తెలుగులోనే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పూజా సూర్యతో, విజయ్‌తో కలిసి తమిళ్లో సినిమాలు చేస్తుంది. హిందీలో ఒకటి చేస్తుంది.(Images Source : Instagram/Pooja Hegde)
Published at : 28 Oct 2024 08:49 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion