ఏబీపీ దేశం నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రామ్మోహన్ నాయుడుకు కేటీఆర్ ఆత్మీయ అభినందనలు తెలిపారు.