News
News
వీడియోలు ఆటలు
X

Chandrababu Visakha Tour: బుధవారం నుంచి 3 రోజులు ఉత్తరాంధ్ర పర్యటనకు చంద్రబాబు - పూర్తి షెడ్యూల్ ఇలా

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఉత్తరాంధ్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించనున్నారు.

FOLLOW US: 
Share:

TDP Chief Chandrababu to tour Visakhapatnam Vizianagaram and Anakapalli Districts:
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించనున్నారు.  పెందుర్తి, S.కోట, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొననున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరడంతో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన మొదలువుతుంది. తన పర్యటన ముగించుకుని చంద్రబాబు తిరిగి మే 19న రాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. 

- ఈ 17న మధ్యాహ్నం 01.30 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ (Jubilee Hills, Hyderabad) లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరతారు
- 02.10 గంటలకు  శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకుంటారు
- 02.40 గంటలకు  శంషాబాద్ నుంచి 6E 626 విమానంలో బయలుదేరతారు
- సాయంత్రం 03.50 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు 
- 04.00 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం
- 05.00 గంటలకు పెందుర్తి లోని మహిళా ప్రగతి కేంద్రానికి చేరుకోనున్న చంద్రబాబు
- 05.00 to 06.00 వరకు లక్ష్మీ హాస్పిటల్, శాంతి కల్యాణ మండపం, కాస్మోస్ పార్టీ స్కూలు, పెందుర్తి జంక్షన్ మీదుగా రోడ్ షో
- 06.00 to 07.30 వరకు పెందుర్తి జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ
- 07.30 గంటలకు సభ అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రి 08.00 గంటలకు వేపగుంటలోని మీనాక్షి కన్వెన్షన్స్ కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు

మే 18 గురువారం షెడ్యూల్..
- మధ్యాహ్నం 03.00 గంటలకు వేపగుంటలోని మీనాక్షి కన్వెన్షన్స్ నుంచి బయలుదేరి 04.30 గంటలకు విజయనగరంలోని శ్రుంగవరపుకోట సిరికి రిసార్ట్స్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు.
- 04.30 నుంచి 06.00 గంటల మధ్య పుణ్యగిరి కాలేజీ, వివేకానంద కాలేజీ, దేవి జంక్షన్ లోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు
- 06.00 నుంచి 07.30 గంటల వరకు దేవి జంక్షన్ లో చంద్రబాబు బహిరంగ సభ
- 07.30 కు దేవి జంక్షన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 7.45 గంటలకు సిరికి రిసార్ట్స్ కు చేరుకుంటారు. రాత్రికి చంద్రబాబు అక్కడే బస - చేయనున్నారు.

మే 19 శుక్రవారం షెడ్యూల్..
- మధ్యాహ్నం 03.00 గంటలకు శృంగవరపుకోటలోని సిరికి రిసార్ట్స్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 04.45 గంటలకు అనకాపల్లి జిల్లాలోని సుంకరమెట్ట జంక్షన్ కు చేరుకుంటారు
- 04.45 నుంచి 06.15 గంటల మధ్య కోర్డు రోడ్, చిన్న నలుగు రోడ్డు జంక్షన్, నెహ్రై చౌక్ ల మీదుగా చంద్రబాబు రోడ్ షో
- 06.30 నుంచి 07.45 వరకు నెహ్రౌ చౌక్ లో బహిరంగ సభలో పాల్గొంటారు
- రాత్రి 07.45కు నెహ్రూ చౌక్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రి 08.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న చంద్రబాబు. 
- రాత్రి 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకుంటారు
- రాత్రి10.10 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి 10.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు.

Published at : 16 May 2023 11:29 PM (IST) Tags: Visakhapatnam Chandrababu TDP Vizianagaram Anakapalli Districts

సంబంధిత కథనాలు

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

టాప్ స్టోరీస్

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?