అన్వేషించండి
Advertisement
MLA Vasupalli Ganesh: ఎమ్మెల్యే వాసుపల్లికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా
MLA Vasupalli Ganesh: విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు జిల్లా సెషన్స్ కోర్టు గట్టి షాకిచ్చింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది.
MLA Vasupalli Ganesh: విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గట్టి షాకిచ్చింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం రోజు తీర్చునిచ్చింది. విశాఖకు చెందిన బోరా రామచంద్రారెడ్డిని కొట్టిన కేసులో ఏ2 గా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ కు విశాఖ రెండో అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి ఈ విధంగా తీర్పు ఇచ్చారు. ఈ కేసులో జరిమానాతో సరిపెట్టమని వాసుపల్లి.. జడ్జిని ప్రాదేయపడ్డారు. అయితే ఈ అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు. వాసుపల్లితో పాటు ఏ1 గా ఉన్న ప్రధాన ముద్దాయి బోరా దుర్గారెడ్డికి కూడా ఆరు నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement