అన్వేషించండి

Visakha News : విశాఖ ప్రజల "సెంటు''మెంటుకు వడివడిగా అడుగులు

కోర్టు ఆదేశాలతో ప్లాట్ల పంపకానికి గ్రీన్ సిగ్నల్ పడింది. దీంతో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తున్న  వీఎంఆర్డీఏ.

విశాఖ నగరం చుట్టుపక్కల ఒక సెంటు ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డంకి తొలగిపోయింది. గత కొంతకాలంగా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాటి పంపిణీ ఆగిపోయింది. స్థానిక రైతుల్లో కొందరు తాము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లారు. ఈ పరస్థితిలో ప్లాట్ల పంపిణీకి అడ్డంకి ఏర్పడింది. మొన్న ఏపీ హైకోర్టు వాటిని కొట్టివేయడంతో ప్రభుత్వానికి ఊరట లభించింది. 

మొత్తం 6116 ఎకరాలను పేదల ప్లాట్ల కోసం గుర్తించిన ప్రభుత్వం

విశాఖ నగరం చుట్టుపక్కల ఇళ్ల స్థలాల కోసం రెండేళ్ల క్రితం 6116 ఎకరాలను గుర్తించింది ఏపీ ప్రభుత్వం. దానిలో ప్లాట్ల అభివృద్ధి కోసం 3814 ఎకరాలను రెవెన్యూ అధికారులు VRMDAకు అప్పగించారు. దానిలో 3 ఎకరాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. మిగిలిన 800ఎకరాలు కొండలతో నిండి ఉంది.  వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికను ఇంకా రూపొందించలేదు. ఈ లోపు కొంతమంది కోర్టుకు వెళ్లడంతో అప్పటి నుంచి ఇక్కడ ప్లాట్లను డెవెలప్ చేసే ప్రక్రియ ఆగిపోయింది. 

మొత్తం లబ్దిదారుల సంఖ్య 1,76,282 మంది

విశాఖ నగరంలో సెంటు ప్లాట్ల పంపిణీ చేయడానికి గుర్తించిన అర్హుల సంఖ్య 1,78,282 మంది అని అధికారులు చెబుతున్నారు. వీరి కోసం విశాఖ చుట్టుపక్కల ఉన్న ఆనందపురంలో 1104 ఎకరాలు, భీమిలిలో 486 ఎకరాలు, సబ్బవరం 1373 ఎకరాలు,పెందుర్తిలో 495 ఎకరాలు, పద్మనాభంలో 515 ఎకరాలు, అనకాపల్లిలో 1452 ఎకరాలు, పరవాడలో 343, విశాఖ గ్రామీణంలో 96, గాజువాకలో 88, పెద గంట్యాడలో 59 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఈ పది మండలాల్లోని భూముల్లో 3వేల ఎకరాల్లో ప్లాట్ల అభివృద్ధి పనులు మొదలెట్టారు. అయితే ఆ పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గత రెండేళ్లుగా కోర్టు కేసుల్లో ఉండిపోవడంతో ఈ స్థలాలన్నీ తిరిగి పొదలతో నిండి పోయాయి. అలాగే అప్పట్లో నాటిన సరిహద్దు రాళ్లుకూడా ఆనవాలు లేకుండా పోయాయి. 

కోర్టు తీర్పుతో తిరిగి మొదలుకానున్న పనులు

హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూడు వేల ఎకరాల్లో నిలిచిపోయిన పనులను వెంటనే మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు . అదే జరిగితే విశాఖలోని లబ్దిదారులకు త్వరలోనే ప్లాట్ల  కష్టాలు తొలిగినట్లే. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget