అన్వేషించండి

Jogi Ramesh Bail: "చంద్రబాబు, లోకేష్ మీకూ కుటుంబం ఉంది జాగ్రత్త" నకిలీ మద్యం కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత జోగి రమేష్‌ వార్నింగ్

Jogi Ramesh Bail: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ సోదరులు బెయిల్‌పై విడుదలయ్యారు. నకిలీ మద్యం కేసుల వాళ్లిద్దరు 80 రోజులకుపైగా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

Jogi Ramesh Bail: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ లీడర్లు జోగి రమేష్‌ ఆయన సోదరుడు రాముకు ఊరట లభించింది. ఈ వివాదంలో వీళ్లిద్దరిపై రెండు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే భవానీపురం కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. అయినా కడప జల్లా ములకల చెరువు కేసులో  విచారణ కొనసాగతున్నందున విడుదల కాలేదు. ఇప్పుడు ఆ కేసులో కూడా బెయిల్ రావడంతో 83 రోజలు తర్వాత విడుదలయ్యారు. విడుదలైన అనంతరం చంద్రబాబుపై విమర్శలు చేశారు.  

చంద్రబాబు కక్ష పూరితంగానే వైసీపీ నేతలను జైల్లో పెట్టారని తనను కూడా వేధించారని జోగి రమేష్‌ అన్నారు. తన కుటుంబంపై కూడా కేసులు పెట్టారని చెప్పారు. చంద్రబాబుకు, లోకేష్‌కి కూడా కుటుంబం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తనను విచారించిన, జైల్లో హింసించిన అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. 

ఉమ్మడి కడప జిల్లా ములకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహింపట్నంలో రెండు ప్రాంతాల్లో గత ఏప్రిల్‌లో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కీలక నిందితులను అరెస్టు చేశారు. వారిలో జనార్దన్ రావు ఒకరు. అతన్ని విచారిస్తే జోగి రమేష్‌తో సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. అనంతరం జోగి రమేష్‌ సోదరులు  ఇద్దరూ ఈ కేసుల్లో భాగమై ఉన్నారని గుర్తించిన అధికాలు వారిపై కేసులు నమోదు చేశారు. విచారణ చేసిన తర్వాత నవంబర్‌లో ఇద్దర్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఒక కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. ఇవాళ మరో కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో జోగి రమేష్ సోదరులు బెయిల్‌పై విడుదలయ్యారు.

బెయిల్‌పై విడుదలైన జోగి రమేష్‌ సోదరులకు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. విజయవాడకు చెందిన నేతలంతా జైలు వద్దకు వెళ్లి జోగి రమేష్‌ను కలుసుకున్నారు. వాళ్లందరితో వస్తూ వస్తూనే మీడియాతో మాట్లాడారు జోగి రమేష్. ప్రభుత్వంపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget