అన్వేషించండి
ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై హైకోర్టుకు చంద్రబాబు - రిమాండ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టుకు చంద్రబాబు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాదులు ఈ పిటిషన్ ఫైల్ చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆయన్ని ఏ-1గా చూపించింది సిఐడీ. ఇప్పటికే దీనిపై పీటీ వారెంట్ వేసిన సీఐడీ... చంద్రబాబును విచారించేందుకు అనుమతి తీసుకుంది. ఆయనకు స్కిల్స్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ వస్తే అమరావతి కేసులో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion