అన్వేషించండి

Perni Nani: కొడాలి నాని రౌడీలా కనిపించినా ఆయన మనసు వెన్న, బుర్ర పాదరసం: పేర్ని నాని

Perni Nani: గుడివాడలో కొడాలి నాని ఐదో సారి కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

Perni Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని గడ్డం, మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుని రౌడీలా కనిపిస్తారని, కానీ ఆయన మనసు వెన్న వంటిదని పేర్ని నాని అన్నారు. గుడివాడ బస్ డిపో ప్రారంభోత్సవంలో కొడాలి నానితో కలిసి పేర్ని నాని మాట్లాడారు. కొడాలి నాని ఎప్పుడూ ఏడో తరగతి, పదో తరగతి వరకు చదువుకున్నానని డ్రామా మాటలు మాట్లాడతారని, ఆయన బుర్ర పాదరసం కంటే వేగంగా ఆలోచిస్తుందని మెచ్చుకున్నారు. రాజకీయాల్లో కొడాలి నాని వంటి తెలివైన రాజకీయ నేతను తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పుకొచ్చారు పేర్ని నాని. 

గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదు 
కొడాలి నాని మనసు వెన్న లాంటిదని, అందుకే ఆయనను ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారంటేనే విషయం అర్థం చేసుకోవచ్చని పేర్ని నాని అన్నారు. ఐదోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాని స్కెచ్ సిద్ధం చేసుకున్నారని, వ్యూహాలు రచించి పెట్టుకున్నారని తెలిపారు. గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జనాల గుండెల్లో జగన్ ఎలా పాతుకుపోయారో.. కొడాలి నాని కూడా గుడివాడ జనాల గుండెల్లో పాతుకు పోయారని పేర్ని నాని అన్నారు. కొడాలి నాని వంటి డైనమిక్ లీడర్ స్నేహితుడిగా దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. 

ఆ ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారని పేర్ని ఫైర్  
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారని పేర్ని ఫైర్ అయ్యారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చిందే బాబు కోసమని విమర్శించారు. తాము నాలుగేళ్ల నుండి ఇదే మాట చెబుతున్నామని తెలిపారు. 2019లో వ్యతిరేక ఓటును చీల్చేందుకే విడిపోయారని, ఇప్పుడు ఓటు చీలకూడదని ఒక్కటి అవుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్, బాబు ఇద్దరూ ఒకే తాను ముక్కలని, వన్ బైటు అని విమర్శలు చేశారు. బాబు దగ్గర పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ప్యాకేజీ గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు.

"151 ఎమ్మెల్యేల్లో కొడాలి నాని పెద్దగా చదువుకోని వ్యక్తిలా కనిపిస్తాడు. ఏదో తరగతి, పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని కొడాలి నాని అంటాడు. అవన్నీ డ్రామా మాటలు. ఏం చదివామన్నది ముఖ్యం కాదు. పైకి గడ్డం, మెడలో రుద్రాక్ష మాలలతో రౌడీ గెటప్ లా కనిపిస్తుంది. కానీ కొడాలి నాని బుర్ర పాదరసం కంటే కూడా వేగంగా ఆలోచిస్తాడు. రాజకీయాల్లో అత్యంత తెలివైన నాయకుల్లో, నేను చూసిన వారిలో, నాకు తెలిసిన వారిలో కొడాలి నాని కంటే తెలివైన వారు లేరు. కొడాలి నానితో నేను పోటీ పడతానంటే నేనంటూ కొత్తగా ఇద్దరు కొట్టుకుంటున్నారు. వారు కొడాలి నాని గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడంటేనే అర్థం చేసుకోవచ్చు. వాళ్లెవరినీ వదిలి పెట్టడు. వాళ్లందరికీ స్కెచ్ గీసి పెట్టాడు. ఐదో సారి కూడా గుడివాడ ఎమ్మెల్యేగా, అత్యధిక మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని వ్యూహాలు రచించి పెట్టుకున్నారు. " - మాజీ మంత్రి పేర్ని నాని

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget