అన్వేషించండి

Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 

Bonda Uma Issue:టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఇటీవల చేసిన వ్యాఖ్యలు టీడీపీలో పెద్ద సెన్సేషన్‌గా మారాయి. ఎంతలా అంటే హడావుడిగా తెలుగు దేశం అధిష్టానం ఒక కమిటీని వేసి మరీ వివాదంపై ఇచ్చేందుకు పిలిపించేంతగా.!

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బొండా ఉమా కాపు సంస్మరణ సభలో టీడీపీ ఓటమిపై మాట్లాడారు.
  • కాపులకు నిధులు, పదవులు డిమాండ్ చేయడంతో రాజకీయ చర్చ మొదలైంది.
  • బొండా వివరణ ఇవ్వగా, చంద్రబాబు త్రిసభ్య కమిటీ నియమించారు.
  • టీడీపీ అధిష్టానం ఇప్పుడు బొండా విషయంలో సంకటంలో పడింది.

Bonda Umamaheswara Rao  Issue:కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను రాష్ట్రమంతటా జరుగుతున్నారు ఆ సామాజిక వర్గ నేతలు. పార్టీలకతీతంగా జరుగుతున్న ఈ సభల్లో కాపు నేతలు చాలామంది పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ పాల్గొన్నారు. అయితే అదే సభకు వైసిపి మాజీమంత్రి అంబటి రాంబాబు సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు. అలాంటి వారితో బొండా ఉమా కలిసి ఒకే సభలో పాల్గొనడం పొలిటికల్‌గా చర్చను తెర తీసింది. ఆ సమయంలోనే బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. "కాపు సామాజిక వర్గ డిమాండ్లను తెలుగుదేశం గతంలో సరిగా పట్టించుకోలేదని , దానివల్ల 2019 ఎన్నికల్లో  టిడిపి ఓడిపోయిందని "ఆయన అన్నారు. "ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమం వల్లే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాల్సి వచ్చిందని, రాష్ట్రంలో 25 శాతం జనాభా ఉన్న కాపులకు జనాభా దామాషా ప్రకారం నిధులు, పదవులు దక్కాలని" బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. టిడిపి అనుబంధం సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో బొండా ఉమాకు వ్యతిరేకంగా పోస్టులు కనబడుతున్నాయి. అదే సమయంలో కాపు సామాజిక వర్గ నేతలు బొండా ఉమా అన్న మాటలను సపోర్ట్ చేస్తున్నారు. దానితో ఏపీలో రాజకీయంగా ఈ మొత్తం ఇష్యూ పెద్ద సంచలనమే సృష్టించింది.

వివరణ ఇచ్చిన బొండా ఉమా 

అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకించేలా మాట్లాడిన బొండా ఉమాను సస్పెండ్ చేయాలంటూ  కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో కనపడటంతో  బొండా ఉమ దీనిపై వివరణ ఇచ్చారు. అధిష్టానానికి తన వివరణ ఇచ్చేందుకు సిద్ధమే అని అయితే అయితే ఇలాంటి సభల్లోనే పాల్గొన్న వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్లను కూడా వివరణ అడుగుతారా అంటూ ఆయన ప్రశ్నించారు. తాను పాల్గొంది వైసిపి సభ కాదని కేవలం ముద్రగడ సంస్మరణ సభ మాత్రమే అని బొండా ఉమామహేశ్వరరావు తన సన్నిహితుల వద్ద అన్నారు.

త్రి సభ్య కమిటీ వేసిన చంద్రబాబు 

ఈ మొత్తం వ్యవహారం అటు ఇటు తిరిగి చంద్రబాబుకే చుట్టుకునేలా కనపడడంఫై సీరియస్ అయిన అధిష్టానం పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్‌తో ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. బొండా ఉమా ఈ కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వాలని తెలిపింది అధిష్టానం. ఈ అంశం మొత్తం ఇప్పుడు ఎంత సున్నితంగా బొండా ఉమా పై యాక్షన్ తీసుకుంటే ఆ సభకు హాజరైన మిగిలిన టిడిపి నేతలపైనా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పైగా కాపు సామాజిక వర్గానికి టిడిపి వ్యతిరేకమా అనే అభిప్రాయం జనాల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. అలా కాదని ఏ చర్య తీసుకోకపోతే  అధిష్టానం నిర్ణయాన్ని తప్పు పట్టినా పార్టీ నేతలపై చర్యలు ఉండవా అంటూ  మరో వర్షం జనాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దానితో ఈ మొత్తం ఎపిసోడ్లో  బొండా ఉమా తాను ఇరుక్కున్నారా ? లేక అధిష్టానాన్ని ఇరికించేసారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది.

Frequently Asked Questions

బొండా ఉమ వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడ చేశారు?

బొండా ఉమ గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఆ సభలోనే ఆయన కాపు సామాజిక వర్గ డిమాండ్లు, టీడీపీ ఓటమి గురించి వ్యాఖ్యలు చేశారు.

ముద్రగడ ఉద్యమం గురించి బొండా ఉమ ఏమని వ్యాఖ్యానించారు?

ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమం వల్లే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాల్సి వచ్చిందని బొండా ఉమ అన్నారు. కాపులకు జనాభా దామాషా ప్రకారం నిధులు, పదవులు దక్కాలని పేర్కొన్నారు.

తన వ్యాఖ్యలపై బొండా ఉమ ఇచ్చిన వివరణ ఏమిటి?

తాను పాల్గొన్నది వైసీపీ సభ కాదని, కేవలం ముద్రగడ సంస్మరణ సభ మాత్రమేనని బొండా ఉమ తెలిపారు. అధిష్టానానికి వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.

బొండా ఉమ వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందించింది?

చంద్రబాబు పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్‌తో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. బొండా ఉమ ఈ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కోరారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget