అన్వేషించండి

MP Bharat: ఆమె మెుదటి మహిళ.. ఎంపీ భరత్ అభినందనలు.. కామెంట్స్ తో ఆడేసుకుంటున్న నెటిజన్లు 

ఎంపీ మార్గాని భరత్.. ఓ మహిళకు అభినందనలు తెలిపారు. అలాగని.. ఆమె గోల్డో మెడలో.. ఏదైనా వరల్డ్ కప్పొ సాధించింది అనుకోకండే. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చేస్తున్నాయి. ఆయన ఎక్కడో మాట జారితేనో.. లేకుంటే.. బీకామ్ లో ఫిజిక్స్ అని చెబితేనో కాదండి.. వాటిపై ఆయనకు మంచి క్లారిటీ ఉందిలేండి. కేవలం ఒక అభినందన సభలో పాల్గొనడంతోనే ఈ రచ్చ. ట్రోలర్స్ కు మంచి మీమ్స్ సబ్జెక్ట్ దొరికట్టైంది. ఇక నెటిజన్లైతే.. తమలోని హాస్యాన్నంతా రంగరించి.. కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు. ఇంతకీ ఆయన హాజరైన ఆ అభినందన సభ ఏంటో తెలుసా?

ఆగండి..ఆగండి.. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎవరో గోల్డ్ మెడల్..లేదో... ఇంకేదైనా సాధించి ఉంటారు అనేగా మీ డౌటనుమానం. అది కూడా అనుకోండి.. అందులో ఇంకో అభినందసభ కూడా ఉంది. ఓ మహిళ తన ఇన్ స్టా గ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించారు. ఆమె రాజమండ్రి నగరానికి చెందిన వ్యక్తి. రాజమండ్రి నగరంలో 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన మెుదటి మహిళ అంటూ.. ఆయన ఫేస్ బుక్ లో రాసుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్లు కామెంట్లతో కామెడీగా దాడి చేస్తున్నారు.

'అన్న నాకు కూడా ఇన్ స్టాలో 500 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మా ఊర్లో నేనే టాప్ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు'. 'ఇన్ స్టా గ్రామ్ ప్రజలకి ఏమైనా పనికొస్తుందా.. అసలు ఇలాంటి పోస్ట్ చేసేవారు ఎవరు? ఇలాంటి వాటితో క్రెడిబిలిడీ పోతుంది. ఇన్ స్టా గ్రామ్ అనేది పర్సనల్ విషయం. పబ్లిక్ లో పోస్ట్ చేయాల్సింది కాదు. అనవసరంగా ప్రతిపక్షానికి స్టాఫ్ ఇవ్వకండి.. సోషల్ మీడియా గ్రూప్ వాళ్లు..  ప్లీజ్ భరత్ గారి వాల్యూ తీయకండి..' అంటూ మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే... వారణాసి హిందు యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో 6 వ జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి అండర్ 7లో కేతా రుత్విక్ శ్రీరామ్ 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. అండర్ 11లో కేతా లలిత.. బంగారు పతకంతో పాటు  రజతం సాధించింది. వీరిని కూడా ఎంపీ భరత్ అభినందించి సత్కరించారు. అయితే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్లకు సంబంధించిన విషయాన్ని.. కింద రాసి.. 1 మిలియన్ ఇన్ స్టా ఫాలోవర్స్  సాధించిన అమ్మాయి గురించి పైన రాయడంతో నెటిజన్లు.. దీనిపైనా కామెంట్లు చేశారు.

 

Also Read: AP Night Curfew: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ వాయిదా.... ఈ నెల 18 నుంచి కర్ఫ్యూ అమలు... ఆంక్షల ఉత్తర్వుల్లో సవరణ చేసిన ప్రభుత్వం

Also Read: AP Tickets Issue : ఆర్జీవీతో 4 గంటలు.. కమిటీ మాత్రం 2 గంటలే చర్చ ! ఇక నివేదిక రెడీ చేస్తారా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Embed widget