అన్వేషించండి

Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !

కర్నూలు జిల్లాలో ముగ్గురు రైతు సోదరులు 40 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఒక్క సీజన్‌లోనే రూ. 80 లక్షల ఆదాయాన్ని పొందారు.

ప్రతి రైతుకూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు రైతు కుబేరుడైపోతాడు. అలాంటి రోజున అప్పటి వరకూ తాను రూ. వేయికే అమ్మిన పంటను రూ. పది లక్షలు పెట్టి కొనడానికి వ్యాపారులు పరుగులు పెట్టుకుటూ వస్తారు. ఇలాంటి రోజు ఇప్పుడు టమోటా రైతులకు వచ్చాయి. కారణం ఏదైనా కానీ ఇప్పుడు టమోటా రైతు పంట పండింది. ఇలా టమోటాలను మార్కెట్లోకి తీసుకు రావడం ఆలస్యం..అలా కొనేస్తున్నారు వ్యాపారులు. ఇప్పుడు పొలం దగ్గరకే వస్తున్నారు. ఇక రేటు సంగతి చెప్పాల్సిన పని లేదు. కర్నూలు జిల్లాలో ఒక రైతు టమోటా మీద రూ. 80 లక్షల ఆదాయం కళ్ల జూశాడంటే రేటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 


Tomato Farmers :  ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !

Also Read : సెంచరీ దాటిన టమాటా ధరలు...మరి ప్రత్యామ్నాయంగా ఏం తినాలంటే...

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో రైతులు టమోటా పంటను పండిస్తూ ఉంటారు. అక్కడ సాయిబాబా తన సోదరులతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తూంటాడు. ఎక్కువగా టమాటానే పండిస్తారు. ఈ సారి కూడా దాదాపు 40  ఎకరాల్లో టమోటా పంటను సాగు చేశారు. పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. అయితే రేటు ఎలా ఉంటుందో అని వారు టెన్షన్ పడుతున్న సమయంలో వారి దశ తిరిగిపోయింది. ప్రస్తుతం టమోటా ధర సెంచరీ దాటడంతో దాదాపు రూ.80 లక్షలు రూపాయలు ఆదాయం కళ్ల జూశారు.
Tomato Farmers :  ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !

Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!

సాయిబాబా ఆయన సోదరులకు కలిసి దాదాపు వీరికి 100 ఎకరాలు ఉండగా, అందులో ఈ సీజన్‌లో 40 ఎకరాలలో టామోట పంటను సాగు చేశారు. అది ఇప్పుడు సిరులు కురిపించింది. వీరి తండ్రి ఎర్రమోద్దీన్ రెండు ఎకరాలతో వ్యవసాయం ప్రారంభించారు. ఈయనకు ఐదుగురు కుమారులు. తండ్రి తదనంతరం వీరంతా వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. కష్టనష్టాలకు ఎదురైనా భూమిని నమ్ముకుని సాగు చేస్తూ పంట పండిస్తున్నారు.  ఎప్పుడూ లేని విధంగా ఈ సారి వారి పంట టమాటా రూపంలో పండింది.

Also Read: అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !

అయితే రైతులకు ఈ పరిస్థితి లాటరీలా మారడమే ఇబ్బందికరంగా ఉంది. ఎక్కువ సార్లు టమాటాకు రేట్లు రాక.. మార్కెట్ల వరకు  తీసుకెళ్లేందుకు అవసరమైన రవాణా చార్జీలు కూడా రాక నేల మీద పారబోయాల్సిన పరిస్థితి వస్తోంది. అలాంటి పరిస్థితులు రాకూడదని.. రైతులకు నిలకడైన ఆదాయం రావాలని ఈ రైతులు కూడా కోరుకుంటున్నారు. 

Also Read: చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Embed widget