అన్వేషించండి
Baby Boy Kidnapped: తిరుపతి ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువు మాయం, ఉదయం లేచి చూసి షాక్ తిన్న తల్లిదండ్రులు
మొన్న వైజాగ్‌లో, ఇవాళ తిరుపతిలో రోజుకో ప్రాంతంలో పుట్టిన శిశువుల కిడ్నాప్ ఆందోళన కలిగిస్తోంది.

తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో శిశువు మాయం
చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెటర్నటీ వార్డులో మగ శిశువు అదృశ్యం కావడం కలకలం రేపింది. శనివారం ఉదయం వేకువజామున మగ శిశువు అదృశ్యమైనట్లు తల్లి గుర్తించింది.
చిత్తూరు నగరం సంతపేటలోని మంగ సముద్రానికి చెందిన రహమత్ భార్య షబానా రెండవ కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది. మగ సంతానం కావడంతో ఆ తల్లిదండ్రులకు ఆనందానికి అవధులు లేవు. ఈరోజు ఉదయం మూడు గంటల సమయంలో సభాన తన మగ శిశువుకు పాలిచ్చే నిద్రపోయింది.
ఉదయం లేచి చూసే సరికి బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లి పోయింది. చిత్తూరు టు టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్ సంఘటన స్థలానికి చేరుకొని సీసీ పుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
ఐపీఎల్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion