అన్వేషించండి
Advertisement
TTD Donation: టీటీడీకి చెన్నైకి చెందిన భక్తుడు రూ.2.02 కోట్ల భారీ విరాళం
Tirumala News చెన్నైకి చెందిన భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2.02 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. అందుకు సంబంధించిన డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
Donation of Rs 2.02 CRORES FOR TTD Trusts | తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి ఓ భ్తులు భారీ విరాళం సమర్పించారు. చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు మొత్తంగా రూ.2.02 కోట్లు విరాళంగా ఇచ్చారు. వర్ధమాన్ జైన్ శనివారం నాడు తిరుమలకు వచ్చి.. విరాళానికి సంబంధించిన డీడీలను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమలకు దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు సైతం విరాళాలు అందజేస్తుంటారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion