అన్వేషించండి

Pitapuram Varma: పిఠాపురంలో ఇసుక , గంజాయి మాఫియా విజృంభణ - టీడీపీ నేత వర్మ ఆరోపణ

Pithapuram : పిఠాపురంలో గంజాయి మాఫియా పెరిగిపోయిందని టీడీపీ నేత వర్మ ఆరోపించారు. పవన్ కల్యాణ్‌కు చెడ్డపేరు తెచ్చేలా జనసేనలో చేరిన వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు.

TDP leader Verma alleges:  పిఠాపురంలో ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే పోలీసులు నాలుగు రోజులు స్టేషన్ లో ఉంచుతున్నారని..  అదే అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  ఇప్పటికే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరించారన్నారు. రోజుకి 200 లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.. పోలీసులు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారని ప్రశ్నించారు.  
 
ఉప్పాడ తీర గ్రామాలలో బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ముసుగులో ఇంకా వారి పాలనే పిఠాపురంలో సాగుతోందని విమర్శించారు.  సహజ సంపదను దోచుకుంటున్నారు  .. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల వ్యవహార శైలి ఉందన్నారు.  ఇప్పటికీ బొండు ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.  పోలీసులు అక్రమ ఇసుక తవ్వకం దారులతో కుమ్మక్కైనట్లు గా కనిపిస్తోందని..   ఇటీవల కూటమి పార్టీలలో చేరిన వైసీపీ నేతలే ఈ తవ్వకాలకు ముఖ్య సూత్రధారులని ఆరోపించారు.   ఇటువంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు.  పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరు చెడగొట్టాలని చూస్తున్నారు.. అక్రమం మట్టి తవ్వకాలకు పవన్ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు.  పవన్ ఆశయాలకు వ్యతిరేకంగా పిఠాపురంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.. ఇసుక తవ్వకాలు ఆపకపోతే ప్రజలే రోడ్డుకే పరిస్థితి ఉందన్నారు.  

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనుచరులు..  జనసేన పార్టీలో చేరారు. వారే ఈ స్మగ్లింగ్ చేస్తున్నారని వర్మ ఆరోపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పిఠాపురం పోలీసులపై పవన్ కూడా గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు  పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎప్పటికప్పడు ఫాలో అవుతారు.  పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషీ అధికారులకు వివరించి.. వాటిని వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియ చేస్తున్నారు.    పిఠాపురం సెగ్మెంట్‌లోని నాలుగు పోలీస్ స్టేషన్లలోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను పవన్‌కళ్యాణ్‌ ఆదేశించారు. ఇప్పుడు వర్మ కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. 

పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యేగా వర్మ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం ఆయన పని చేశారు. అయితే ఆయన డామినేట్ చేస్తారన్న ఉద్దేశంతో.. జనసేన శ్రేణులు తరచూ ఆయనను టార్గెట్ చేస్తూంటాయి.  ఇప్పుడు  ఇసుక, గంజాయి వ్యవహారంపై చేసిన ఆరోపణలుకూడా హైలెట్ అవుతున్నాయి.                   

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget