అన్వేషించండి

Srikalahasti Temple : శ్రీకాళహస్తి వరదరాజ స్వామి ఆలయంలో బంగారు రేకులు లభ్యం

Srikalahasti Temple : శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ దేవాలయం వరదరాజస్వామి ఆలయంలో బంగారు రేకులు లభ్యం అయ్యాయి.

Srikalahasti Temple : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీ వరదరాజ స్వామి మూలవిరాట్ పానం మట్టం మధ్యలో అష్టమూలికా పంచాయతన బంగారు రేకులు లభ్యం అయ్యాయి. వరదరాజ స్వామి మూల విరాట్ పానం మట్టం మధ్యలో 37 బంగారు రేకులు, రెండు కాసులు లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పురాతన విష్ణు ఆలయం శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మూలమూర్తి తొలగింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించారు. మూలమూర్తి తొలగించి అనంతరం మూలమూర్తిని పానమట్టం నుంచి జాగ్రత్తగా వేరు చేశారు.. పానమట్టం లోపలికి ఒకటిన్నర అడుగు లోపల మూలమూర్తిని ప్రతిష్ట చేసి ఉన్నారు. పురాతనమైన ఈ విగ్రహం కింద ఆనాడు  అష్టామూలక పంచాయతన బీజాక్షరాలు రాసిన 37 బంగారు రేకులు లభించాయి. అలాగే రెండు లక్ష్మీకాసులు, నవరత్నాలు లభించాయి. 

23న ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ 

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్, దేవస్థానం అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమక్షంలో వీటిని దేవస్థానం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పరీక్షించగా బంగారంగా తెలిసింది.  ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. విష్ణుమూర్తి విగ్రహం కింద సాధారణంగా ప్రతిష్ట చేసేప్పుడు అష్టామూలకా పంచాయతనాలు, నవధాన్యాలు, నవరత్నాలు ఉంచుతారని అవి లభించినట్లు వాటి దేవస్థానానికి స్వాధీనం చేశామన్నారు. రెవెన్యూ, పోలీసుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈనెల 23వ తేదీన ఉదయం 9 గంటలకి  వరదరాజుల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget