అన్వేషించండి

RPF Police Save Life: రైలు ఈడ్చుకెళ్తున్నా, ఓ వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన కాకినాడ రైల్వే పోలీసులు

RPF Police Save Life: రైలు ప్లాట్ ఫామ్ నుంచి నెమ్మదిగా కదులుతోంది. పరిగెత్తుకుంటూ ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రయాణికులు రైలు, ప్లాట్ ఫామ్ మధ్య చిక్కుకుపోయాడు. రైల్వే పోలీసులు అతడ్ని రక్షించారు.

కళ్ల ముందు ఏదైనా అనుకోని ఆపద జరిగితే కొందరు కచ్చితంగా స్పందిస్తారు. మరికొందరు చూసి చూడనట్లుగా వెళ్లిపోతారు. కానీ కదులుతున్న రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడిని రైల్వే ఇన్‌స్పెక్టర్ రామారావు చాకచక్యంగా వ్యవహరించి కాపాడటం వైరల్‌గా మారింది. రైలు కింద పడిపోతున్న ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా తిరుపతి వెళ్లే రేణిగుంట ఎక్స్‌ప్రెస్ శుక్రవారం కాకినాడ రైల్వే స్టేషన్ చేరుకుంది. టైమ్ కావడంతో ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్ ఫామ్ నుంచి నెమ్మదిగా కదులుతోంది. అంతలో రమేష్ అనే ప్రయాణికుడు రైలును ఎలాగైనా అందుకోవాలని ప్రయత్నించారు. దాంతో అనుకోకుండా పట్టుతప్పిపోయిన ప్రయాణికుడు రైలు పట్టాలు, ప్లాట్ ఫాంకు మధ్యలో చిక్కుకుపోయాడు. రైలు అతడ్ని ఈడ్చుకెళ్తుండగా.. గస్తీలో ఉన్న టౌన్ రైల్వేస్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామారావు సరిగ్గా అదే సమయంలో రెండో నెంబర్ ప్లామ్ ఫాంపై ఉన్నారు. ఆయనతో పాటు కానిస్టేబుల్ జగదీశ్ పరుగున వెళ్లి ప్రయాణికుడ్ని రైలు కింద పడిపోకుండా పట్టుకున్నారు.

Koo App
కదులుతున్న రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడిని రైల్వే ఇన్‌స్పెక్టర్ రామారావు చాకచక్యంగా వ్యవహరించి కాపాడటం వైరల్‌గా మారింది. రైలు కింద పడిపోతున్న ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌లో ఘటన జరిగింది. చాకచక్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన రైల్వే పోలీసుల్ని అభినందిస్తున్నారు #RPFPolice #ViralNews #EastGodavari https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/east-godavari-rpf-police-saves-life-of-a-passenger-at-kakinada-railway-station-23147 - Shankar (@guest_QJG52) 19 Feb 2022

RPF Police Save Life: రైలు ఈడ్చుకెళ్తున్నా, ఓ వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన కాకినాడ రైల్వే పోలీసులు

అదే సమయంలో రామారావు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. ఓ వైపు రైలు కింద పడిపోతున్న వ్యక్తికి రక్షిస్తూనే మరోవైపు చైన్ లాగి రైలును ఆపాలంటూ గట్టిగా అరిచారు. ఇది విన్న రైల్లోని ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగిపోగానే, ప్రయాణికుడు రమేష్‌ను సురక్షితంగా పట్టాల నుంచి పైకి లాగారు. కష్ట సమయంలో ప్రాణాలకు తెగించి మరి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులపై తోటి ప్రయాణికులు, నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపింంచారు.

Also Read: Nedurumalli Fire On Anam: నేదురుమల్లికి సీఎం జగన్ సపోర్ట్ ఉందా ? మాజీ మంత్రి ఆనంపై కౌంటర్లకు కారణం అదేనా !

Also Read: AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి బాధ్యతల స్వీకరణ, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ నియామకం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget