అన్వేషించండి

Viral News: మత్స్యకారుల వలకు చిక్కిన భారీ టేకు చేప, ఒడ్డుకు చేర్చేందుకు పాట్లు

Big Teak Fish:అంతర్వేదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు 1000 కిలోలు ఉన్న భారీ టేకు చాప వలకు చిక్కింది. ఈ చేపను ఒడ్డుకు తీసుకువచ్చేందుకు సుమారు 30 మంది మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Huge Fish Caught In The Fisherman's Net : వేటకు వెళ్లే మత్స్యకారులకు ఒక్కోసారి భారీ చేపలు చిక్కుతుంటాయి. వాటిని ఒడ్డుకు తెచ్చేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆదివారం వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారుల వలకు అటువంటి అరుదైన భారీ చేప చిక్కింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కోనసీమ జిల్లా అంతర్వేది ప్రాంతానికి చెందిన 30 మంది జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా వేముల దీవికి చెందిన బలంగం వెంకటేశ్వర్లు బోటుపై కాకినాడకు చెందిన మత్స్యకారులంతా సముద్రంలో వేటాడుతున్నారు. ఈ క్రమంలోనే వీరి వలకు భారీ చేప చిక్కింది. భారీ సైజులో ఉండడంతోపాటు బరువు కూడా అధికంగా ఉండడంతో చేపను బయటకు తీసేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. అతి కష్టం మీద హార్బర్‌కు తీసుకువచ్చిన మత్స్యకారులు 30 మంది జాలర్లు తాళ్ల సాయంతో జేసీకి కట్టి ఒడ్డుకు చేర్చారు. ఈ చేపటకు అంతర్వేదిలో అధిక రేటు వస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. వెంటనే ప్రత్యేక వాహనాన్ని సమకూర్చుకుని కాకినాడ కుంభాభిషేకం రేవుకు తీసుకెళ్లేందుకు మత్స్యకారులు ఏర్పాట్లు చేశారు. 

ఈ చేపను టేకు చేపగా పేర్కొంటారు. సుమారు వేయి కేజీలు బరువు ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా కొన్ని రకాల మత్స్య సంపదను ఔషదాల తయారీకి వినియోగిస్తారు. ఈ టేకు చేపను మాత్రం ఔషదాలకు వినియోగించే అవకాశం ఉండదు, దీన్ని ఉప్పు పట్టి విక్రయిస్తారు. తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. సుమారు రూ.60 నుంచి రూ.70 వేలు వరకు మార్కెట్‌లో పలుకుతుందని మత్స్యకారులు వెల్లడించారు. కాకినాడ కుంబాభిషేకానికి మత్స్యకారులు తీసుకెళ్లారు. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget