అన్వేషించండి

Nellore News: నెల్లూరు కోర్టు పత్రాల చోరీ కేసులో మంత్రి కాకాణికి క్లీన్ చిట్

Kakani Govardhan Case:

Nellore Court Case: నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్ల గల్లంతు కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు విజయవాడలోని ఐదో అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ వేసింది. పోలీసులు అరెస్టు చేసిన సయ్యద్‌ హయత్, షేక్‌ ఖాజానే ఈ నేరానికి పాల్పడినట్టు నిర్దారించింది. 

రెండేళ్ల క్రితం చోరీ

2022 ఏప్రిల్‌ 13న నెల్లూరు కోర్టులో దొంగతనం జరగడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. నాల్గో అడిషినల్‌ జూనియర్ సివిల్ జడ్జ్‌ కోర్టులో రాత్రి కొందరు దుండగులు చోరీ చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు పలు పత్రాలు ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. 
ఇదంతా మంత్రిగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి చేయించారని ఆయన్ని తప్పించి దర్యాప్తును పక్కదారి పట్టించారని టీడీపీ ఆరోపించింది. దీనిపై ఇరు పార్టీల మధ్య ముఖ్యంగా గోవర్దన్ రెడ్డి, సోమిరెడ్డి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. ఇంతలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి సవాల్ చేశారు. అదే టైంలో కోర్టులో కూడా సీబీఐ దర్యాప్తునకు రిక్వస్ట్ పెట్టుకున్నారు.

అందర్నీ విచారించిన సీబీఐ

కోర్టు వెంటనే సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది. రెండేళ్లపాటు విచారించింది. 88 మంది సాక్షులను ప్రశ్నించింది. 403 పేజీల ఛార్జ్‌షీట్‌ న్యాయస్థానానికి సమర్పించింది. ఇందులో మంత్రి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. కేసు దర్యాప్తులో భాగంగా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డితోపాటు ఆయన సన్నిహితులు, పీఏలను విచారించింది. ఫోన్‌ కాల్స్ డేటాను కూడా విశ్లేషించింది. 

నిందితులకు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్

ఈ కేసులో అరెస్టు అయిన ఇద్దరు నిందితులకు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందన సీబీఐ చెప్పింది. గతంలో కూడా పలు మార్పు చోరీలకు పాల్పడినట్టు నిర్దారణైంది. వీటి కారణంగానే వాళ్లను ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరం పెట్టి ఉన్నారని... భార్యలు కూడా వారితో కలిసి ఉండటం లేదని వివరించారు. వారితో మంత్రి కాకాణికి, ఆయన సన్నిహితులకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. 
అన్నిచోట్ల మాదిరిగానే నెల్లూరు కోర్టులో చోరీ చేశారని... ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే తీసుకొని పత్రాలు పడేశారన్నారు. అవి మంత్రి కాకాణి గోవర్దన్ కేసుకు సంబంధించినవి అని తెలియదని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ వెల్లడించింది. కాలువలో పారేసిన కోర్టుకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, సీల్‌లు, ఇతర పరికరాలు మాత్రం పోలీసులకు లభించలేదు. 

టీడీపీపై కాకాణి ఆగ్రహం

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై కూడా సీబీఐ టీం ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇలా సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై మంత్రి గోవర్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ లీడర్లు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబుపై ఉన్న కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు అంగీకరించి సవాల్‌కు సిద్ధపడాలన్నారు కాకాణి. 

టాప్ హెడ్ లైన్స్

YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Embed widget