అన్వేషించండి

MPDO Missing : నర్సాపురం ఎంపీడీవో మిస్సింగ్ - మాజీ ఎమ్మెల్యే వేధింపులే కారణమని ఆరోపణలు

Andra Prdesh : నర్సాపురం ఎంపీడీవో మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు వేదింపుల వల్లనే ఆయన అదృశ్యమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి.

Narsapuram MPDO missing is creating a stir :  ప.గో జిల్లా నర్సాపురం మండల ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యమయ్యారు. తాను చనిపోతాననే అర్థంతో ఆయన  పెట్టిన మెసెజ్ చూసి కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంకటరమణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన సెల్ ఫోన్ చివరి సిగ్నల్ గోదావరి కాలువ వద్ద ఉండటంతో.. కాలువలో దూకారేమోనన్న అనుమానంతో పోలీసులు కాలువ ప్రవాహం దిశగా గాలిస్తున్నారు. 

నర్సాపురం ఎంపీడీవో  ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు                                    

విజయవాడ సమీపంలోని కానూరులో నివాసం ఉండే వెంకటరమణ నర్సాపురం ఎంపీడీవోగా పని చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగానికి పదిరోజుల పాటు సెలవు  పెట్టారు. మంగళవారం మచిలీపట్నం రైలు ఎక్కిన ఎంపీడీవో రమణారావు మధురానగర్‌లో దిగినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఏలూరు కెనాల్‌లో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మధురానగర్‌ దగ్గర కెనాల్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.

కూటమి ప్రభుత్వంలో నామినేటెస్ట్ పోస్టుల భర్తీపై కసరత్తు - బీజేపీ యువనేతలకు చాన్స్ వస్తుందా ?

ఓ పంటు వేలం పాట నిధులపై వివాదం                          

నర్సాపురం ఎంపీడీవో వెంకటరణ పై మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఒత్తిడి ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. నర్సాపురం పట్టణ పరిధిలోని ఓ రేవుపై రెండు మండల పరిషత్‌లకు భాగస్వామ్యం ఉంది. నర్సాపురం అధికారులే నిర్వహిస్తూంటారు. ఈ క్రమంలో ఈ పంటును రోజువారీ పద్దతిలో నిర్వహిస్తున్న వ్యక్తి  మండల పరిష్‌కు 54 లక్షలు బాకీ పడ్డారు. అవి ఇవ్వడం లేదు. ఇవ్వకపోయినా పట్టించుకోవద్దని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు .. వెంకటరమణపై ఒత్తిడి తెచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు తాజాగా రేవును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టంతో విషయం సీరియస్ అయింది.         

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ - చంద్రబాబు సైలెంట్‌గా పవర్ చూపించారా ?

వెంకటరమణకు ఏమైనా ముదునూరి ప్రసాదరాజుపై చర్యలు                         

ముదునూరి ప్రసాదరాజు వల్ల డబ్బులు చెల్లించడం లేదని...కానీ తనను బధ్యుడ్ని చేసే అవకాశం ఉండంటతో తీవ్ర ఒత్తిడికి గువుతున్నానని  ఆయన పవన్ కల్యాణ్‌కు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. తనకు ఉద్యోగమే జీవనాధారమన్నారు. ఈ అంశంపై నర్సాపురం ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్పందించారు. వెంకటరమణకు ఏమైనా జరిగితే ముదునూరి ప్రసాదరాజుపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.                    

వెంకటరమణ ఆత్మహత్య చేసుకుకుని ఉండవచ్చన్న అనుమానంతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లి ఉంటే బాగుండని.. ఏ అఘాయిత్యం చేసుకోకూడదని కోరుకుంటున్నారు. వెంకటరమణ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
TMMTMTTM Box Office: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
Embed widget